కీర్తనల గ్రంథము 56 : 1 (TEV)
దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మింగ వలెనని యున్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించు చున్నారు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13