కీర్తనల గ్రంథము 79 : 1 (TEV)
దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి యున్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచి యున్నారు యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13