కీర్తనల గ్రంథము 80 : 1 (TEV)
ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19