ప్రకటన గ్రంథము 1 : 3 (TEV)
సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20