పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
TEV
9. దేవుడుఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను.

ERVTE
9. అప్పుడు దేవుడు, “పొడి నేల కనబడునట్లు, ఆకాశం కింద నీరు ఒక్క చోట చేరునుగాక!” అన్నాడు. అలాగే జరిగింది.

IRVTE
9. దేవుడు “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది.





History

No History Found

Total Verses, Current Verse 9 of Total Verses 0
  • దేవుడుఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను.
  • ERVTE

    అప్పుడు దేవుడు, “పొడి నేల కనబడునట్లు, ఆకాశం కింద నీరు ఒక్క చోట చేరునుగాక!” అన్నాడు. అలాగే జరిగింది.
  • IRVTE

    దేవుడు “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది.
Total Verses, Current Verse 9 of Total Verses 0
×

Alert

×

telugu Letters Keypad References