పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
TEV
11. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.

ERVTE
11. (11-12) దేవుడు భూమిని చూసి, మనుష్యులు దానిని పాడుచేసినట్టు కనుగొన్నాడు. ఎక్కడ చూసినా చెడుతనం ప్రజలు చెడ్డవారై పోయి, క్రూరులై, భూమిమీద వారి జీవితాన్ని నాశనం చేసుకొన్నారు.

IRVTE
11. దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది. అది హింసతో నిండిపోయింది.





History

No History Found

Total Verses, Current Verse 11 of Total Verses 0
  • భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.
  • ERVTE

    (11-12) దేవుడు భూమిని చూసి, మనుష్యులు దానిని పాడుచేసినట్టు కనుగొన్నాడు. ఎక్కడ చూసినా చెడుతనం ప్రజలు చెడ్డవారై పోయి, క్రూరులై, భూమిమీద వారి జీవితాన్ని నాశనం చేసుకొన్నారు.
  • IRVTE

    దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది. అది హింసతో నిండిపోయింది.
Total Verses, Current Verse 11 of Total Verses 0
×

Alert

×

telugu Letters Keypad References