పవిత్ర బైబిల్

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
TEV
16. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.

ERVTE
16. కనుక ఆ రెండు పెద్ద జ్యోతులను దేవుడు చేసాడు. పగటి వేళను ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతిని చేసాడు. రాత్రి వేళను ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని చేసాడు. దేవుడు నక్షత్రాలను కూడా చేసాడు.

IRVTE
16. దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు.





  • దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.
  • ERVTE

    కనుక ఆ రెండు పెద్ద జ్యోతులను దేవుడు చేసాడు. పగటి వేళను ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతిని చేసాడు. రాత్రి వేళను ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని చేసాడు. దేవుడు నక్షత్రాలను కూడా చేసాడు.
  • IRVTE

    దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు.
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

Telugu Letters Keypad References