లేవీయకాండము 18 : 25 [ ERVTE ]
18:25. “కనుక మీరు నా ఆజ్ఞలకు, నియమాలకు విధేయులు కావాలి. ఆ భయంకర పాపాలు ఏవీ మీరు చేయకూడదు. ఇశ్రాయేలు పౌరులకు, మీ మధ్య నివసించే ప్రజలకు నియమాలు యివి. 27ఆ దేశంలో మీకు ముందు నివసించిన ప్రజలు ఆ భయంకర సంగతులన్నీ జరిగించారు. అందుచేత దేశం మైలపడింది. 28మీరూ ఈ పనులు చేస్తే, మీరూ ఆ దేశాన్ని మైల చేస్తారు. మరియు మీకంటె ముందు అక్కడ ఉన్న వాళ్ళను వెళ్ళగొట్టినట్లు అది మిమ్మల్ని కూడ వెళ్ళగొడుతుంది. 29ఏ వ్యక్తి గాని ఈ దారుణ పాపాలలో దేనినైనా జరిగిస్తే, ఆ వ్యక్తి తన ప్రజల్లోనుండి వేరు చేయబడాలి. 30ఇతరులు ఆ భయంకర పాపాలు చేశారు. కాని మీరు మాత్రం నా ఆజ్ఞలకు విధేయులు కావాలి. ఆ భయంకర పాపాలేవీ మీరు చేయకూడదు. ఆ భయంకర పాపాలతో మిమ్మల్ని మీరు మైల చేసుకోవద్దు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.”
లేవీయకాండము 18 : 25 [ TEV ]
18:25. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.
లేవీయకాండము 18 : 25 [ NET ]
18:25. Therefore the land has become unclean and I have brought the punishment for its iniquity upon it, so that the land has vomited out its inhabitants.
లేవీయకాండము 18 : 25 [ NLT ]
18:25. Because the entire land has become defiled, I am punishing the people who live there. I will cause the land to vomit them out.
లేవీయకాండము 18 : 25 [ ASV ]
18:25. And the land is defiled: therefore I do visit the iniquity thereof upon it, and the land vomiteth out her inhabitants.
లేవీయకాండము 18 : 25 [ ESV ]
18:25. and the land became unclean, so that I punished its iniquity, and the land vomited out its inhabitants.
లేవీయకాండము 18 : 25 [ KJV ]
18:25. And the land is defiled: therefore I do visit the iniquity thereof upon it, and the land itself vomiteth out her inhabitants.
లేవీయకాండము 18 : 25 [ RSV ]
18:25. and the land became defiled, so that I punished its iniquity, and the land vomited out its inhabitants.
లేవీయకాండము 18 : 25 [ RV ]
18:25. And the land is defiled: therefore I do visit the iniquity thereof upon it, and the land vomiteth out her inhabitants.
లేవీయకాండము 18 : 25 [ YLT ]
18:25. and the land is defiled, and I charge its iniquity upon it, and the land vomiteth out its inhabitants:
లేవీయకాండము 18 : 25 [ ERVEN ]
18:25. They made the land filthy. Now the land is sick of those things, and it will vomit out the people who live there.
లేవీయకాండము 18 : 25 [ WEB ]
18:25. The land was defiled: therefore I punished its iniquity, and the land vomitted out her inhabitants.
లేవీయకాండము 18 : 25 [ KJVP ]
18:25. And the land H776 is defiled: H2930 therefore I do visit H6485 the iniquity H5771 thereof upon H5921 it , and the land H776 itself vomiteth out H6958 H853 her inhabitants. H3427

ERVTE TEV NET NLT ASV ESV KJV RSV RV YLT ERVEN WEB KJVP