పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ఆదికాండము 35:1
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
Notes
No Verse Added
History
ఆదికాండము 35:1 (03 00 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
ఆదికాండము 35:1
1
దేవుడు
యాకోబుతోనీవు
లేచి
బేతేలునకు
వెళ్లి
అక్కడ
నివసించి,
నీ
సహోదరుడైన
ఏశావు
ఎదుట
నుండి
నీవు
పారిపోయినప్పుడు
నీకు
కనబడిన
దేవునికి
అక్కడ
బలిపీఠమును
కట్టుమని
చెప్పగా
2
యాకోబు
తన
యింటివారితోను
తనయొద్ద
నున్న
వారందరి
తోనుమీ
యొద్దనున్న
అన్యదేవతలను
పారవేసి
మిమ్మును
మీరు
శుచిపరచుకొని
మీ
వస్త్రములను
మార్చుకొనుడి.
3
మనము
లేచి
బేతేలునకు
వెళ్లుదము;
నాశ్రమ
దినమున
నాకుత్తర
మిచ్చి
నేను
వెళ్లిన
మార్గమున
నాకు
తోడైయుండిన
దేవునికి
బలిపీఠమును
అక్కడ
కట్టెదనని
చెప్పెను.
4
వారు
తమయొద్దనున్న
అన్యదేవతలన్నిటిని
తమ
చెవు
లనున్న
పోగులను
యాకోబునకు
అప్పగింపగా
యాకోబు
షెకెము
దగ్గరనున్న
మస్తకి
వృక్షము
క్రింద
వాటిని
దాచిపెట్టెను.
5
వారు
ప్రయాణమై
పోయినప్పుడు,
దేవునిభయము
వారి
చుట్టున్న
పట్టణములమీద
నుండెను
గనుక
వారు
యాకోబు
కుమారులను
తరుమలేదు.
6
యాకోబును
అత
నితో
నున్న
జనులందరును
కనానులో
లూజుకు,
అనగా
బేతేలునకు
వచ్చిరి.
7
అతడు
తన
సహోదరుని
యెదుట
నుండి
పారిపోయినప్పుడు
దేవుడక్కడ
అతనికి
ప్రత్యక్ష
మాయెను
గనుక
అక్కడ
బలిపీఠమును
కట్టి
ఆ
చోటికి
ఏల్
బేతేలను
పేరుపెట్టిరి.
8
రిబ్కా
దాదియైన
దెబోరా
చనిపోయి
బేతేలునకు
దిగువనున్న
సింధూరవృక్షము
క్రింద
పాతిపెట్టబడెను,
దానికి
అల్లోను
బాకూత్
అను
పేరు
పెట్టబడెను.
9
యాకోబు
పద్దనరామునుండి
వచ్చుచుండగా
దేవుడు
తిరిగి
అతనికి
ప్రత్యక్షమై
అతని
నాశీర్వ
దించెను.
10
అప్పుడు
దేవుడు
అతనితోనీ
పేరు
యాకోబు;
ఇకమీదట
నీ
పేరు
యాకోబు
అనబడదు;
నీ
పేరు
ఇశ్రాయేలు
అని
చెప్పి
అతనికి
ఇశ్రాయేలు
అను
పేరుపెట్టెను.
11
మరియు
దేవుడునేను
సర్వశక్తిగల
దేవుడను;
నీవు
ఫలించి
అభివృద్ధి
పొందుము.
జనమును
జనముల
సమూహ
మును
నీవలన
కలుగును;
రాజులును
నీ
గర్భవాసమున
పుట్టెదరు.
12
నేను
అబ్రాహామునకును
ఇస్సాకునకును
ఇచ్చిన
దేశము
నీకిచ్చెదను;
నీ
తరువాత
నీ
సంతానమునకు
ఈ
దేశము
నిచ్చెదనని
అతనితో
చెప్పెను.
13
దేవుడు
అతనితో
మాటలాడిన
స్థలమునుండి
పరమునకు
వెళ్లెను.
14
ఆయనతనతో
మాటలాడినచోట
యాకోబు
ఒక
స్తంభము,
అనగా
రాతిస్తంభము
కట్టించి
దానిమీద
పానార్పణము
చేసి
నూనెయు
దానిమీద
పోసెను.
15
తనతో
దేవుడు
మాటలాడినచోటికి
యాకోబు
బేతేలను
పేరు
పెట్టెను.
వారు
బేతేలునుండి
ప్రయాణమై
పోయిరి.
16
ఎఫ్రాతాకు
వెళ్లు
మార్గములో
మరికొంత
దూరము
ఉన్నప్పుడు
రాహేలు
ప్రసవించుచు
ప్రసవవేదనతో
ప్రయాసపడెను.
17
ఆమె
ప్రసవమువలన
ప్రయాసపడుచున్నప్పుడు
మంత్రసాని
ఆమెతోభయపడకుము;
ఇదియు
నీకు
కుమారుడగునని
చెప్పెను.
18
ఆమె
మృతిబొందెను;
ప్రాణము
పోవుచుండగా
ఆమె
అతని
పేరు
బెనోని
అనెను;
అతని
తండ్రి
అతనికి
బెన్యామీను
అను
పేరు
పెట్టెను.
19
అట్లు
రాహేలు
మృతిబొంది
బేత్లెహేమను
ఎఫ్రాతా
మార్గమున
పాతి
పెట్టబడెను.
20
యాకోబు
ఆమె
సమాధిమీద
ఒక
స్తంభము
కట్టించెను.
అది
నేటి
వరకు
రాహేలు
సమాధి
స్తంభము.
21
ఇశ్రాయేలు
ప్రయాణమై
పోయి
మిగ్దల్
ఏదెరు
కవతల
తన
గుడారము
వేసెను.
22
ఇశ్రాయేలు
ఆ
దేశములో
నివసించుచున్నప్పుడు
రూబేను
వెళ్లి
తన
తండ్రి
ఉప
పత్నియైన
బిల్హాతో
శయనించెను;
ఆ
సంగతి
ఇశ్రాయేలునకు
వినబడెను.
23
యాకోబు
కుమారులు
పండ్రెండుగురు,
యాకోబు
జ్యేష్ఠకుమారుడగు
రూబేను,
షిమ్యోను,
లేవి,
యూదా,
ఇశ్శాఖారు,
జెబూలూను;
వీరు
లేయా
కుమారులు.
24
రాహేలు
కుమారులు
యోసేపు,
బెన్యామీను.
25
రాహేలు
దాసియైన
బిల్హా
కుమారులు
దాను,
నఫ్తాలి.
26
లేయా
దాసియైన
జిల్పా
కుమారులు
గాదు,
ఆషేరు
వీరు
పద్దనరాములో
యాకోబునకు
పుట్టిన
కుమారులు.
27
అబ్రాహామును
ఇస్సాకును
పరదేశులైయుండిన
మమ్రేలో
కిర్య
తర్బాకు
తన
తండ్రియైన
ఇస్సాకునొద్దకు
యాకోబు
వచ్చెను.
అదే
హెబ్రోను.
28
ఇస్సాకు
బ్రదికిన
దినములు
నూట
ఎనుబది
సంవత్సర
ములు.
29
ఇస్సాకు
కాలము
నిండిన
వృద్ధుడై
ప్రాణము
విడిచి
మృతిబొంది
తన
పితరుల
యొద్దకు
చేర్చబడెను.
అతని
కుమారులైన
ఏశావు
యాకోబులు
అతని
పాతిపెట్టిరి.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References