పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
సమూయేలు రెండవ గ్రంథము 8
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
Notes
No Verse Added
History
సమూయేలు రెండవ గ్రంథము 8:0 (05 03 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
సమూయేలు రెండవ గ్రంథము 8
1
దావీదు
ఫిలిష్తీయులను
ఓడించి
లోపరచుకొని
వారి
వశములోనుండి
మెతెగమ్మాను
పట్టుకొనెను.
2
మరియు
అతడు
మోయాబీయులను
ఓడించి,
(పట్టుబడిన
వారిని)
నేలపొడుగున
పండజేసి,
తాడుతో
కొలిచి
రెండు
తాడుల
పొడుగుననున్నవారు
చావవలెననియు,
ఒకతాడు
పొడు
గున
నున్నవారు
బ్రతుకవచ్చుననియు
నిర్ణయించెను.
అంతట
మోయాబీయులు
దావీదునకు
దాసులై
కప్పము
చెల్లించుచుండిరి.
3
సోబారాజును
రెహోబు
కుమారుడునగు
హదదెజరు
యూఫ్రటీసు
నదివరకు
తన
రాజ్యమును
వ్యాపింపజేయవలెనని
బయలుదేరగా
దావీదు
అతని
నోడించి
4
అతనియొద్దనుండి
వెయ్యిన్ని
యేడు
వందల
మంది
గుఱ్ఱపు
రౌతులను
ఇరువది
వేల
కాల్బలమును
పట్టు
కొని,
వారి
గుఱ్ఱములలో
నూటిని
ఉంచుకొని,
మిగిలిన
వాటికి
చీలమండ
నరములను
తెగవేయించెను.
5
మరియు
దమస్కులోనున్న
సిరియనులు
సోబారాజగు
హదదెజెరు
నకు
సహాయము
చేయరాగా
దావీదు
సిరియనులలో
ఇరు
వదిరెండు
వేల
మందిని
ఓడించి
6
దమస్కువశముననున్న
సిరియదేశమందు
దండును
ఉంచగా,సిరియనులు
దావీదు
నకు
దాసులై
కప్పము
చెల్లించుచుండిరి.
దావీదు
ఎక్కడికి
పోయినను
యెహోవా
అతనిని
కాపాడుచుండెను.
7
హదదెజెరు
సేవకులకున్న
బంగారు
డాళ్లు
దావీదు
పట్టుకొని
యెరూషలేమునకు
తీసికొని
వచ్చెను.
8
మరియు
బెతహు
బేరోతై
అను
హదదెజెరు
పట్టణములలో
దావీదు
రాజు
విస్తారమైన
యిత్తడిని
పట్టుకొనెను.
9
దావీదు
హదదెజెరు
దండు
అంతయు
ఓడించిన
సమా
చారము
హమాతు
రాజైన
తోయికి
వినబడెను.
10
హదదె
జెరునకును
తోయికిని
యుద్ధములు
జరుగుచుండెను
గనుక
దావీదు
హదదెజెరుతో
యుద్ధము
చేసి
అతనిని
ఓడించి
యుండుట
తోయి
విని,
తన
కుమారుడగు
యోరాము
చేతికి
వెండి
బంగారు
ఇత్తడి
వస్తువులను
కానుకలుగా
అప్పగించి
కుశల
ప్రశ్నలడిగి
దావీదుతోకూడ
సంతో
షించుటకై
అతనిని
దావీదు
నొద్దకు
పంపెను.
11
రాజైన
దావీదు
తాను
జయించిన
జనములయొద్ద
పట్టుకొనిన
వెండి
బంగారములతో
వీటినిచేర్చి
యెహోవాకు
ప్రతిష్ఠించెను.
12
వాటిని
అతడు
సిరియనులయొద్దనుండియు
మోయాబీయుల
యొద్దనుండియు
అమ్మోనీయుల
యొద్దనుండియు
ఫిలిష్తీ
యుల
యొద్దనుండియు
అమాలేకీయుల
యొద్దనుండియు
రెహోబు
కుమారుడగు
హదదెజెరు
అను
సోబారాజునొద్ద
నుండియు
పట్టుకొని
యుండెను.
13
దావీదు
ఉప్పు
లోయలో
సిరియనులగు
పదునెనిమిది
వేలమందిని
హతము
చేసి
తిరిగి
రాగా
అతని
పేరు
ప్రసిద్ధమాయెను.
14
మరియు
ఎదోము
దేశమందు
అతడు
దండు
నుంచెను.
ఎదోమీ
యులు
దావీదునకు
దాసులు
కాగా
ఎదోము
దేశమంతట
అతడు
కావలిదండుంచెను;
దావీదు
ఎక్కడికి
పోయినను
యెహోవా
అతనిని
కాపాడుచుండెను.
15
దావీదు
ఇశ్రాయేలీయులందరిమీద
రాజై
తన
జనుల
నందరిని
నీతి
న్యాయములనుబట్టి
యేలుచుండెను.
16
సెరూయా
కుమారుడగు
యోవాబు
సైన్యమునకు
అధి
పతియై
యుండెను.
అహీలూదు
కుమారుడగు
యెహోషా
పాతు
రాజ్యపు
దస్తావేజులమీద
నుండెను.
17
అహీటూబు
కుమారుడగు
సాదోకును
అబ్యాతారు
కుమారుడగు
అహీమెలెకును
యాజకులు;
శెరాయా
లేఖికుడు;
18
యెహోయాదా
కుమారుడగు
బెనాయా
కెరేతీయులకును
పెలేతీయులకును
అధిపతి;
దావీదు
కుమారులు
సభా
ముఖ్యులు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References