పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
రాజులు రెండవ గ్రంథము 12
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
Notes
No Verse Added
History
హొషేయ 5:4 (10 30 am)
కీర్తనల గ్రంథము 119:20 (10 30 am)
సామెతలు 16:30 (10 30 am)
రాజులు రెండవ గ్రంథము 12:0 (10 30 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
రాజులు రెండవ గ్రంథము 12
1
యెహూ
యేలుబడిలో
ఏడవ
సంవత్సరమందుయోవాషు
ఏలనారంభించి
యెరూషలేములో
నలువది
సంవత్సరములు
ఏలెను.
అతని
తల్లి
బెయేర్షెబా
సంబంధు
రాలైన
జిబ్యా.
2
యాజకుడైన
యెహోయాదా
తనకు
బుద్ధినేర్పువాడై
యుండు
దినములన్నిటిలో
యోవాషు
యెహోవా
దృష్టికి
అనుకూలముగానే
ప్రవర్తించెను.
3
అయితే
ఉన్నత
స్థలములు
కొట్టివేయబడక
నిలిచెను;
జనులు
ఇంకను
ఉన్నత
స్థలములందు
బలులు
అర్పించుచు
ధూపము
వేయుచు
నుండిరి.
4
యోవాషు
యాజకులను
పిలిపించియెహోవా
మంది
రములోనికి
తేబడు
ప్రతిష్ఠిత
వస్తువుల
విలువను
అనగా
జనసంఖ్య
దాఖలాచేయబడిన
జనులు
తెచ్చిన
ద్రవ్యమును
వంతుచొప్పున
ప్రతి
మనిషికి
నిర్ణయమైన
ద్రవ్యమును,
స్వేచ్ఛచేత
నెవరైనను
యెహోవా
మందిరములోనికి
తెచ్చిన
ద్రవ్యమును,
5
యాజకులలో
ఒక్కొక్కడు
తనకు
నెలవైన
వారియొద్ద
తీసికొని,
మందిరము
ఎచ్చటెచ్చట
శిథిలమై
యున్నదో
అచ్చటనెల్ల
దానిని
బాగుచేయింపవలెనని
ఆజ్ఞ
ఇచ్చెను.
6
అయితే
యోవాషు
ఏలుబడిలో
ఇరువది
మూడవ
సంవత్సరమువరకును
యాజకులు
మందిరము
యొక్క
శిథిలమైన
స్థలములను
బాగుచేయకయే
యుండిరి
గనుక
7
యోవాషు
యాజకుడైన
యెహోయాదాను
మిగి
లిన
యాజకులను
పిలిపించిమందిరములో
శిథిలమైన
స్థలములను
మీరెందుకు
బాగుచేయక
పోతిరి?
ఇకను
మీ
మీ
నెలవైన
వారియొద్ద
ద్రవ్యము
తీసికొనక,
మందిరములో
శిథిలమైన
స్థలములను
బాగుచేయుటకై
మీరు
అంతకుముందు
తీసికొనినదాని
నప్పగించుడని
ఆజ్ఞ
ఇచ్చి
యుండెను.
8
కాబట్టి
యాజకులుమందిరములో
శిథిల
మైన
స్థలములను
బాగుచేయుట
మా
వశము
లేదు
గనుక
జనులయొద్ద
ద్రవ్యము
ఇక
తీసికొనమని
చెప్పిరి.
9
అంతట
యాజకుడైన
యెహోయాదా
ఒక
పెట్టెను
తెచ్చి
దాని
మూతకు
బెజ్జము
చేసి,
బలిపీఠము
దగ్గరగా
యెహోవా
మందిరములో
ప్రవేశించు
వారి
కుడిపార్శ్వమందు
దాని
నుంచగా
ద్వారముకాయు
యాజకులు
యెహోవా
మందిరములోనికి
వచ్చిన
ద్రవ్యమంతయు
అందులో
వేసిరి.
10
పెట్టెలో
ద్రవ్యము
విస్తారముగా
ఉన్నదని
వారు
తెలియ
జేయగా
రాజుయొక్క
ప్రధాన
మంత్రియును
ప్రధాన
యాజకుడును
వచ్చి,
యెహోవా
మందిరమందు
దొరికిన
ద్రవ్యము
లెక్కచూచి
సంచులలో
ఉంచిరి.
11
తరువాత
వారు
ఆ
ద్రవ్యమును
తూచి
యెహోవా
మందిరపు
కాపరులకు,
అనగా
పనిచేయించు
వారి
కప్పగించిరి;
వీరు
యెహోవా
మందిరమందు
పనిచేసిన
కంసాలులకును
శిల్ప
కారులకును
కాసెపనివారికిని
రాతిపనివారికిని
12
యెహోవా
మందిరమందు
శిథిలమైన
స్థలములను
బాగుచేయుటకు
మ్రానులనేమి
చెక్క
బడిన
రాళ్లనేమి
కొనుటకును,
మందిరము
బాగుచేయుటలో
అయిన
ఖర్చు
అంతటికిని,
ఆ
ద్రవ్యము
ఇచ్చుచు
వచ్చిరి.
13
యెహోవా
మందిరమునకు
వెండి
పాత్రలైనను,
కత్తెరలైనను,
గిన్నెలైనను,
బాకాలైనను,
బంగారు
పాత్రలైనను,
వెండిపాత్రలైనను
చేయబడలేదు
గాని
14
మరమ్మతు
పనిచేయువారికి
మాత్రము
ఆ
ద్రవ్యము
ఇచ్చి
యెహోవా
మందిరమును
మరల
బాగు
చేయించిరి.
15
మరియు
పనివారికిచ్చుటకై
ఆ
ద్రవ్యము
అప్పగింత
పెట్టుకొనినవారు
నమ్మకస్థులని
వారిచేత
లెక్క
అడుగలేదు.
16
అపరాధ
పరిహారార్థ
బలులవలనను
పాప
పరిహారార్థ
బలులవలనను
దొరికిన
సొమ్ము
యెహోవా
మందిరములోనికి
తేబడలేదు,
అది
యాజకులదాయెను.
17
అంతట
సిరియారాజైన
హజాయేలు
గాతు
పట్టణము
మీదికి
పోయి
యుద్ధముచేసి
దాని
పట్టుకొనిన
తరువాత
అతడు
యెరూషలేముమీదికి
రాదలచియుండగా
18
యూదారాజైన
యోవాషు
తన
పితరులైన
యెహోషా
పాతు
యెహోరాము
అహజ్యా
అను
యూదారాజులు
ప్రతిష్ఠించిన
వస్తువులన్నిటిని,
తాను
ప్రతిష్ఠించిన
వస్తువులను,
యెహోవా
మందిరములోను
రాజనగరులోనున్న
పదార్థములలోను
కనబడిన
బంగారమంతయు
తీసికొనిసిరియారాజైన
హజాయేలునకు
పంపగా
అతడు
యెరూష
లేమునొద్దనుండి
తిరిగిపోయెను.
19
యోవాషు
చేసిన
యితర
కార్యములనుగూర్చియు
అతడు
చేసిన
దానినంతటిని
గూర్చియు
యూదారాజుల
వృత్తాంతముల
గ్రంథమందు
వ్రాయబడి
యున్నది.
20
అతని
సేవకులు
లేచి
కుట్రచేసి
సిల్లా
అను
చోటకి
పోవుమార్గమందున్న
మిల్లో
అను
నగరునందు
యోవాషును
చంపిరి.
21
ఎట్లనగా
షిమాతు
కుమారుడైన
యోజాకారు
షోమేరు
కుమారుడైన
యెహోజాబాదు
అను
అతని
సేవకులును
అతనిమీద
పడగా
అతడు
మరణమాయెను.
జనులు
దావీదు
పురమందు
అతని
పితరుల
సమాధిలో
అతనిని
పాతిపెట్టిరి;
అతని
కుమారుడైన
అహజ్యా
అతనికి
మారుగా
రాజాయెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References