పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 18
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
Notes
No Verse Added
History
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 18:0 (08 29 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 18
1
వారిని
లోపరచి,
గాతు
పట్టణమును
దాని
గ్రామములును
ఫిలిష్తీయుల
వశమున
నుండకుండ
వాటిని
పట్టుకొనెను.
2
అతడు
మోయాబీయులను
జయించగా
వారు
దావీదునకు
కప్పముకట్టు
దాసులైరి.
3
సోబా
రాజైన
హదరెజెరు
యూఫ్రటీసునదివరకు
తన
రాజ్యమును
వ్యాపించుటకై
బయలుదేరగా
హమాతునొద్ద
దావీదు
అతనిని
ఓడించి
4
అతని
యొద్దనుండి
వెయ్యి
రథములను
ఏడువేల
గుఱ్ఱపు
రౌతులను
ఇరువదివేల
కాల్బలమును
పట్టుకొనెను.
దావీదు
ఆ
రథములలో
నూరింటికి
కావలసిన
గుఱ్ఱములను
ఉంచుకొని
కడమవాటికన్నిటికి
చీలమండ
నరములు
తెగవేయిం
చెను.
5
సోబారాజైన
హదరెజెరునకు
సహాయము
చేయవలెనని
దమస్కులోని
సిరియనులు
రాగా
దావీదు
ఆ
సిరి
యనులలో
ఇరువదిరెండు
వేలమందిని
హతముచేసెను.
6
తరువాత
దావీదు
సిరియా
సంబంధమైన
దమస్కులో
కావలి
సైన్యమును
ఉంచెను;
సిరియనులు
దావీదునకు
కప్పముకట్టు
సేవకులైరి.
ఈ
ప్రకారము
దావీదు
పోయిన
చోట్లనెల్ల
యెహోవా
అతనికి
సహాయముచేయుచు
వచ్చెను.
7
మరియు
హదరెజెరు
సేవకులు
పట్టుకొనియున్న
బంగారు
డాళ్లను
దావీదు
తీసికొని
యెరూషలేమునకు
చేర్చెను.
8
హదరెజెరుయొక్క
పట్టణములైన
టిబ్హతులో
నుండియు,
కూనులోనుండియు
దావీదు
బహు
విస్తారమైన
యిత్తడిని
తీసికొని
వచ్చెను.
దానితో
సొలొమోను
ఇత్తడి
సముద్రమును
స్తంభములును
ఇత్తడి
వస్తువు
లను
చేయించెను.
9
దావీదు
సోబారాజైన
హదరెజెరుయొక్క
సైన్య
మంతటిని
ఓడించిన
వర్తమానము
హమాతురాజైనతోహూకు
వినబడెను.
10
హదరెజెరునకును
తోహూకును
విరోధము
కలిగియుండెను
గనుక
రాజైన
దావీదు
హదరెజెరుతో
యుద్ధముచేసి
అతని
నోడించినందుకై
దావీదుయొక్క
క్షేమము
తెలిసికొనుటకును,
అతనితో
శుభవచనములుపలుకుటకును,
బంగారముతోను
వెండితోను
ఇత్తడితోను
చేయబడిన
సకల
విధములైన
పాత్రలనిచ్చి,
తోహూ
తన
కుమారుడైన
హదోరమును
అతనియొద్దకు
పంపెను.
11
ఈ
వస్తువులను
కూడ
రాజైన
దావీదు
తాను
ఎదో
మీయులయొద్దనుండియు,
మోయాబీయులయొద్ద
నుండియు,
అమ్మోనీయులయొద్ద
నుండియు,
ఫిలిష్తీయుల
యొద్దనుండియు,
అమాలేకీయులయొద్ద
నుండియు
తీసికొనిన
వెండి
బంగారములతో
పాటుగా
యెహోవాకు
ప్రతిష్ఠించెను.
12
మరియు
సెరూయా
కుమారుడైన
అబీషై
ఉప్పులోయలో
ఎదోమీయులలో
పదునెనిమిది
వేల
మందిని
హతము
చేసెను.
13
దావీదు
ఎదోములో
కావలి
సైన్యమును
ఉంచెను,
ఎదోమీయులందరును
అతనికి
సేవకు
లైరి,
దావీదు
పోయిన
చోట్లనెల్ల
యెహోవా
అతని
రక్షించెను.
14
ఈ
ప్రకారము
దావీదు
ఇశ్రాయేలీయులందరిమీదను
రాజైయుండి
తన
జనులందరికిని
నీతిన్యాయములను
జరిగిం
చెను.
15
సెరూయా
కుమారుడైన
యోవాబు
సైన్యాధిపతియై
యుండెను;
అహీలూదు
కుమారుడైన
యెహోషా
పాతు
రాజ్యపుదస్తావేజులమీద
నుండెను;
16
అహీటూబు
కుమారుడైన
సాదోకును
అబ్యాతారు
కుమారుడైన
అబీమెలెకును
యాజకులు,
షవ్షా
శాస్త్రి;
17
యెహోయాదా
కుమారుడైన
బెనాయా
కెరేతీయులకును
పెలేతీయులకును
అధిపతియై
యుండెను;
మరియు
దావీదుయొక్క
కుమారులు
రాజునకు
సహాయులై
యుండిరి.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References