పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ఎజ్రా 7:1
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
Notes
No Verse Added
History
ఎజ్రా 7:1 (06 21 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
ఎజ్రా 7:1
1
ఈ
సంగతులు
జరిగినపిమ్మట
పారసీకదేశపు
రాజైన
అర్తహషస్తయొక్క
యేలుబడిలో
ఎజ్రా
బబులోను
దేశమునుండి
యెరూషలేముపట్టణమునకు
వచ్చెను.
ఇతడు
శెరాయా
కుమారుడైయుండెను,
శెరాయా
అజర్యా
కుమారుడు
అజర్యా
హిల్కీయా
కుమారుడు
2
హిల్కీయా
షల్లూము
కుమారుడు
షల్లూము
సాదోకు
కుమారుడు
సాదోకు
అహీటూబు
కుమారుడు
3
అహీటూబు
అమర్యా
కుమారుడు
అమర్యా
అజర్యా
కుమారుడు
అజర్యా
మెరా
యోతు
కుమారుడు
4
మరాయోతు
జెరహ్యా
కుమారుడు
జెరహ్యా
ఉజ్జీ
కుమారుడు
ఉజ్జీ
బుక్కీ
కుమారుడు
5
బుక్కీ
అబీషూవ
కుమారుడు
అబీషూవ
ఫీనెహాసు
కుమా
రుడు
ఫీనెహాసు
ఎలియాజరు
కుమారుడు
ఎలియాజరు
ప్రధానయాజకుడైన
అహరోను
కుమారుడు.
6
ఈ
ఎజ్రా
ఇశ్రాయేలీయుల
దేవుడైన
యెహోవా
అనుగ్రహించిన
మోషేయొక్క
ధర్మశాస్త్రమందు
ప్రవీణతగల
శాస్త్రిమరియు
అతని
దేవుడైన
యెహోవా
హస్తము
అతనికి
తోడుగా
ఉన్నందున
అతడు
ఏ
మనవి
చేసినను
రాజు
అనుగ్రహించును.
7
మరియు
రాజైన
అర్తహషస్త
ఏలుబడి
యందు
ఏడవ
సంవత్సరమున
ఇశ్రాయేలీయులు
కొందరును
యాజకులు
కొందరును
లేవీయులును
గాయకులును
ద్వార
పాలకులును
నెతీనీయులును
బయలుదేరి
యెరూషలేము
పట్టణమునకు
వచ్చిరి.
8
రాజు
ఏలుబడియందు
ఏడవ
సంవత్సరము
అయిదవ
మాసమున
ఎజ్రా
యెరూషలేమునకు
వచ్చెను.
9
మొదటి
నెల
మొదటి
దినమందు
అతడు
బబులోను
దేశమునుండి
బయలుదేరి,
తన
దేవుని
కరుణాహస్తము
తనకు
తోడుగానున్నందున
అయిదవ
నెల
మొదటి
దినమున
యెరూషలేమునకు
చేరెను.
10
ఎజ్రా
యెహోవా
ధర్మశాస్త్రమును
పరిశోధించి
దాని
చొప్పున
నడచుకొనుటకును,
ఇశ్రాయేలీయులకు
దాని
కట్టడలను
విధులను
నేర్పుటకును
దృఢ
నిశ్చయము
చేసికొనెను.
11
యెహోవా
ఆజ్ఞల
వాక్యములయందును,
ఆయన
ఇశ్రాయేలీయులకు
విధించిన
కట్టడలయందును
శాస్త్రియు
యాజకుడునైన
ఎజ్రాకు
రాజైన
అర్తహషస్త
యిచ్చిన
తాకీదు
నకలు
12
రాజైన
అర్తహషస్త,
ఆకాశమందలి
దేవుని
ధర్మశాస్త్రమందు
శాస్త్రియు
యాజకుడునైన
ఎజ్రాకు
క్షేమము,
మొదలగు
మాటలు
వ్రాసి
యీలాగు
సెలవిచ్చెను
13
చేతనున్న
నీ
దేవుని
ధర్మ
శాస్త్రమును
బట్టి
యూదానుగూర్చియు
యెరూషలేమునుగూర్చియు
విమర్శచేయుటకు
నీవు
రాజుచేతను
అతని
యేడుగురు
మంత్రులచేతను
పంపబడితివి
గనుక
మేము
చేసిన
నిర్ణయ
మేమనగా,
14
మా
రాజ్యమందుండు
ఇశ్రాయేలీయులలోను
వారి
యాజకులలోను
లేవీయులలోను
యెరూషలేము
పట్టణమునకు
వెళ్లుటకు
మనఃపూర్వకముగా
ఇష్టపడు
వారెవరో
వారందరు
నీతోకూడ
వెళ్లవచ్చును.
15
మరియు
యెరూషలేములో
నివాసముగల
ఇశ్రాయేలీయుల
దేవునికి
రాజును
అతనియొక్క
మంత్రులును
స్వేచ్ఛగా
అర్పించిన
వెండి
బంగారములను
నీవు
తీసికొని
పోవలెను.
16
మరియు
బబులోను
ప్రదేశమందంతట
నీకు
దొరకు
వెండి
బంగా
రములంతయును,
జనులును
యాజకులును
యెరూష
లేములోనున్న
తమ
దేవుని
మందిరమునకు
స్వేచ్ఛగా
అర్పించు
వస్తువులను
నీవు
తీసికొని
పోవలెను.
17
తడవు
చేయక
నీవు
ఆ
ద్రవ్యముచేత
ఎడ్లను
పొట్లేళ్లను
గొఱ్ఱ
పిల్లలను,
వాటితోకూడ
ఉండవలసిన
భోజనార్పణలను
పానార్పణలనుకొని,
యెరూషలేమందుండు
మీ
దేవుని
మందిరపు
బలిపీఠము
మీద
వాటిని
అర్పించుము.
18
మిగిలిన
వెండి
బంగారములతో
మీ
దేవుని
చిత్తానుసారముగా
నీకును
నీ
వారికిని
యుక్తమని
తోచినదానిని
చేయవచ్చును.
19
మరియు
నీ
దేవుని
మందిరపు
సేవకొరకు
నీకియ్య
బడిన
ఉపకరణములను
నీవు
యెరూషలేములోని
దేవుని
యెదుట
అప్పగింపవలెను.
20
నీ
దేవుని
మందిర
విషయములో
దానమిచ్చుటకై
మరి
ఏదైనను
నీకు
కావలసిన
యెడల
అది
రాజుయొక్క
ఖజానాలోనుండి
నీకియ్యబడును.
21
మరియురాజునైన
అర్తహషస్త
అను
నేనే
నది
యవతలనున్న
ఖజానాదారులైన
మీకు
ఇచ్చు
ఆజ్ఞ
యేదనగా,
ఆకాశమందలి
దేవుని
ధర్మశాస్త్రములో
శాస్త్రియు
యాజకుడునైన
ఎజ్రా
మిమ్మును
ఏదైన
అడిగిన
యెడల
ఆలస్యముకాకుండ
మీరు
దాని
చేయవలెను.
22
వెయ్యి
తూముల
గోధుమలు
రెండువందల
మణుగుల
వెండి
మూడువందల
తూముల
ద్రాక్షారసము
మూడువందల
తూముల
నూనె
లెక్కలేకుండ
ఉప్పును
ఇయ్యవలెను.
23
ఆకాశమందలి
దేవునిచేత
ఏది
నిర్ణయమాయెనో
దాని
ఆకాశమందలి
దేవుని
మందిరమునకు
జాగ్రత్తగా
చేయింప
వలసినది.
రాజుయొక్క
రాజ్యముమీదికిని
అతని
కుమారుల
మీదికిని
కోపమెందుకు
రావలెను?
24
మరియు
యాజ
కులును
లేవీయులును
గాయకులును
ద్వారపాలకులును
నెతీనీయులును,
దేవుని
మందిరపు
సేవకులునైన
వారందరిని
గూర్చి
మేము
మీకు
నిర్ణయించినదేమనగా,
వారికి
శిస్తు
గాని
సుంకము
గాని
పన్ను
గాని
వేయుట
కట్టడపు
న్యాయము
కాదని
తెలిసికొనుడి.
25
మరియు
ఎజ్రా,
నది
యవతలనున్న
జనులకు
తీర్పు
తీర్చుటకై
నీ
దేవుడు
నీకు
దయచేసిన
జ్ఞానముచొప్పున
నీవు
నీ
దేవునియొక్క
ధర్మశాస్త్రవిధులను
తెలిసికొనినవారిలో
కొందరిని
అధి
కారులగాను
న్యాయాధిపతులగాను
ఉంచవలెను,
ఆ
ధర్మశాస్త్రవిషయములో
తెలియని
వారెవరో
వారికి
నేర్పవలెను.
26
నీ
దేవుని
ధర్మశాస్త్రముగాని,
రాజుయొక్క
చట్టము
గాని,
గైకొననివాడెవడో
త్వరగా
విచారణచేసి,
మరణ
శిక్షయైనను
స్వదేశత్యాగమైనను
ఆస్తి
జప్తియైనను
ఖైదునైనను
వానికి
విధింపవలెను.
27
యెరూషలేములోనుండు
యెహోవా
మందిరమును
అలంకరించుటకు
రాజునకు
బుద్ధి
పుట్టించినందునను,రాజును
అతని
మంత్రులును
రాజుయొక్క
మహాధిపతులును
నాకు
దయ
అనుగ్రహింపజేసినందునను,
మన
పితరుల
దేవుడైన
యెహోవాకు
స్తోత్రము
కలుగును
గాక.
28
నా
దేవుడైన
యెహోవా
హస్తము
నాకు
తోడుగా
ఉన్నందున
నేను
బలపరచబడి,
నాతోకూడ
వచ్చుటకు
ఇశ్రాయేలీయుల
ప్రధానులను
సమకూర్చితిని.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References