పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పరమగీతము 4:9
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
Notes
No Verse Added
History
పరమగీతము 4:9 (06 25 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
పరమగీతము 4:9
1
నా
ప్రియురాలా,
నీవు
సుందరివి
నీవు
సుందరివి
నీ
ముసుకుగుండ
నీ
కన్నులు
గువ్వకన్నులవలె
కనబడు
చున్నవి
నీ
తలవెండ్రుకలు
గిలాదు
పర్వతముమీది
మేకల
మందను
పోలియున్నవి.
2
నీ
పలువరుస
కత్తెరవేయబడినవియు
కడుగబడి
అప్పుడే
పైకి
వచ్చినవియునై
జోడుజోడు
పిల్లలు
కలిగి
ఒకదానినైన
పోగొట్టుకొనక
సుఖముగానున్న
గొఱ్ఱల
కదుపులను
పోలియున్నది.
3
నీ
పెదవులు
ఎరుపునూలును
పోలియున్నవి.
నీ
నోరు
సుందరము
నీ
ముసుకుగుండ
నీ
కణతలు
విచ్చిన
దాడిమ
ఫలము
వలె
నగపడుచున్నవి.
4
జయసూచకముల
నుంచుటకై
దావీదు
కట్టించిన
గోపురముతోను
వేయి
డాలులును,
శూరుల
కవచములన్నియును
వ్రేలాడు
ఆ
గోపురముతోను
నీ
కంధరము
సమానము.
5
నీ
యిరు
కుచములు
ఒక
జింకపిల్లలయి
తామరలో
మేయు
కవలను
పోలియున్నవి.
6
ఎండ
చల్లారి
నీడలు
జరిగిపోవువరకు
గోపరస
పర్వతములకు
సాంబ్రాణి
పర్వతములకు
నేను
వెళ్లుదును.
7
నా
ప్రియురాలా,
నీవు
అధికసుందరివి
నీయందు
కళంకమేమియు
లేదు.
8
ప్రాణేశ్వరీ,
లెబానోను
విడిచి
నాతోకూడ
రమ్ము
లెబానోను
విడిచి
నాతో
కూడ
రమ్ము
అమానపర్వతపు
శిఖరమునుండి
శెనీరు
హెర్మోనుల
శిఖరమునుండి
సింహవ్యాఘ్రములుండు
గుహలుగల
కొండలపైనుండి
నీవు
క్రిందికి
చూచెదవు.
9
నా
సహోదరీ,
ప్రాణేశ్వరీ,
నీవు
నా
హృదయమును
వశపరచుకొంటివి
ఒక
చూపుతో
నా
హృదయమును
వశపరచుకొంటివి.
నీ
హారములలో
ఒకదానిచేత
నన్ను
వశపరచుకొంటివి.
10
సహోదరీ,
ప్రాణేశ్వరీ,
నీ
ప్రేమ
ఎంత
మధురము!
ద్రాక్షారసముకన్న
నీ
ప్రేమ
ఎంత
సంతోషకరము
నీవు
పూసికొను
పరిమళ
తైలముల
వాసన
సకల
గంధవర్గములకన్న
సంతోషకరము.
11
ప్రాణేశ్వరీ,
నీ
పెదవులు
తేనియలొలుకుచున్న
ట్టున్నవి
నీ
జిహ్వక్రింద
మధుక్షీరములు
కలవు
నీ
వస్త్రముల
సువాసన
లెబానోను
సువాసనవలె
నున్నది.
12
నా
సహోదరి
నా
ప్రాణేశ్వరి
మూయబడిన
ఉద్యానము
మూతవేయబడిన
జలకూపము.
13
నీ
చిగురులు
దాడిమవనము
వింతైన
శ్రేష్ఠ
ఫలవృక్షములు
కర్పూరవృక్షములు
జటామాంసి
వృక్షములు
14
జటామాంసియు
కుంకుమయు
నిమ్మగడ్డియు
లవంగపట్టయు
వివిధమైన
పరిమళతైల
వృక్షములు
గోపరసమును
అగరు
వృక్షములు
నానావిధ
శ్రేష్ఠ
పరిమళద్రవ్యములు.
15
నా
సహోదరీ,
నా
ప్రాణేశ్వరీ,
నీవు
ఉద్యానజలాశయము
ప్రవాహజలకూపము
లెబానోను
పర్వతప్రవాహము.
16
ఉత్తరవాయువూ,
ఏతెంచుము
దక్షిణవాయువూ,
వేంచేయుము
నా
ఉద్యానవనముమీద
విసరుడి
దాని
పరిమళములు
వ్యాపింపజేయుడి
నా
ప్రియుడు
తన
ఉద్యానవనమునకు
వేంచేయును
గాక
తనకిష్టమైన
ఫలముల
నతడు
భుజించునుగాక.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References