పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పరమగీతము 8:6
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
Notes
No Verse Added
History
పరమగీతము 8:6 (04 31 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
పరమగీతము 8:6
1
నా
తల్లియొద్ద
స్తన్యపానము
చేసిన
యొక
సహోదరుని
వలె
నీవు
నాయెడలనుండిన
నెంతమేలు!
అప్పుడు
నేను
బయట
నీకు
ఎదురై
ముద్దులిడుదును
ఎవరును
నన్ను
నిందింపరు.
2
నేను
నీకు
మార్గదర్శినౌదును
నా
తల్లియింట
చేర్చుదును
నీవు
నాకు
ఉపదేశము
చెప్పుదువు
సంభార
సమి్మళిత
ద్రాక్షారసమును
నా
దాడిమఫలరసమును
నేను
నీకిత్తును.
3
అతని
యెడమచెయ్యి
నా
తలక్రింద
నున్నది
అతని
కుడిచెయ్యి
నన్ను
కౌగిలించుచున్నది
4
యెరూషలేము
కుమార్తెలారా,
లేచుటకు
ప్రేమకు
ఇచ్ఛపుట్టువరకు
లేపకయు
కలతపరచకయు
నుందుమని
నేను
మీచేత
ప్రమాణము
చేయించుకొందును.
5
తన
ప్రియునిమీద
ఆనుకొని
అరణ్యమార్గమున
వచ్చునది
ఎవతె?
జల్దరువృక్షము
క్రింద
నేను
నిన్ను
లేపితిని
అచ్చట
నీ
తల్లికి
నీవలన
ప్రసవవేదన
కలిగెను
నిన్ను
కనిన
తల్లి
యిచ్చటనే
ప్రసవవేదన
పడెను.
6
ప్రేమ
మరణమంత
బలవంతమైనది
ఈర్ష్య
పాతాళమంత
కఠోరమైనది
దాని
జ్వాలలు
అగ్నిజ్వాలా
సమములు
అది
యెహోవా
పుట్టించు
జ్వాల
నీ
హృదయముమీద
నన్ను
నామాక్షరముగా
ఉంచుము
నీ
భుజమునకు
నామాక్షరముగా
నన్నుంచుము.
7
అగాధసముద్ర
జలము
ప్రేమను
ఆర్పజాలదు
నదీ
ప్రవాహములు
దాని
ముంచివేయజాలవు
ప్రేమకై
యొకడు
తన
స్వాస్థ్యమంత
ఇచ్చినను
తిరస్కారముతో
అతడు
త్రోసివేయబడును.
8
మాకొక
చిన్న
చెల్లెలు
కలదు
దానికి
ఇంకను
వయస్సు
రాలేదు
వివాహకాలము
వచ్చినప్పుడు
మేము
దానివిషయమై
యేమి
చేయుదుము?
9
అది
ప్రాకారమువంటిదాయెనా?
మేము
దానిపైన
వెండి
గోపురమొకటి
కట్టుదుము.
అది
కవాటమువంటిదాయెనా?
దేవదారు
మ్రానుతో
దానికి
అడ్డులను
కట్టుదుము
10
నేను
ప్రాకారమువంటిదాననైతిని
నా
కుచములు
దుర్గములాయెను
అందువలన
అతనిదృష్టికి
నేను
క్షేమము
నొందదగినదాననైతిని.
11
బయలు
హామోనునందు
సాలొమోను
కొక
ద్రాక్షావనము
కలదు
అతడు
దానిని
కాపులకిచ్చెను
దాని
ఫలములకు
వచ్చుబడిగా
ఒక్కొక్కడు
వేయి
రూపాయిలు
తేవలెను.
12
నా
ద్రాక్షావనము
నా
వశమున
ఉన్నది
సొలొమోనూ,
ఆ
వేయి
రూపాయిలు
నీకే
చెల్లును.
దానిని
కాపుచేయువారికి
రెండువందలు
వచ్చును.
13
ఉద్యానవనములలో
పెంచబడినదానా,
నీ
చెలికత్తెలు
నీ
స్వరము
వినగోరుదురు
నన్నును
దాని
విననిమ్ము.
14
నా
ప్రియుడా,
త్వరపడుము
లఘువైన
యిఱ్ఱివలె
ఉండుము
గంధవర్గవృక్ష
పర్వతములమీద
గంతులువేయు
లేడిపిల్లవలె
ఉండుము.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References