పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
హొషేయ 9
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
Notes
No Verse Added
History
హొషేయ 9:0 (06 04 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
హొషేయ 9
1
ఇశ్రాయేలూ,
అన్యజనులు
సంతోషించునట్లు
నీవు
సంభ్రమపడి
సంతోషింపవద్దు;
నీవు
నీ
దేవుని
విసర్జించి
వ్యభిచరించితివి,
నీ
కళ్లములన్నిటిమీదనున్న
ధాన్యమును
బట్టి
నీవు
పడుపుకూలిని
ఆశించితివి.
2
కళ్ళములుగాని
గానుగలు
గాని
వారికి
ఆహారము
నియ్యవు;
క్రొత్త
ద్రాక్షారసము
లేకపోవును.
3
ఎఫ్రాయిమీయులు
ఐగుప్తు
నకు
మరలుదురు,
అష్షూరు
దేశములో
వారు
అపవిత్ర
మైన
వాటిని
తిందురు,
యెహోవా
దేశములో
వారు
నివసింపకూడదు.
4
యెహోవాకు
ద్రాక్షారస
పానా
ర్పణమును
వారర్పింపరు
వారర్పించు
బలులయందు
ఆయన
కిష్టములేదు,
వారు
ఆహారముగా
పుచ్చుకొనునది
ప్రలా
పము
చేయువారి
ఆహారమువలెనగును,
దాని
భుజించు
వారందరు
అపవిత్రులగుదురు;
తమ
ఆహారము
తమకే
సరిపడును
గాని
అది
యెహోవా
మందిరములోనికిరాదు.
5
నియామక
దినములలోను
యెహోవా
పండుగ
దినముల
లోను
మీరేమి
చేతురు?
6
లయము
సంభవించినందున
జనులు
వెళ్లి
పోయి
యున్నారు;
ఐగుప్తుదేశము
వారికి
కూడు
స్థలముగా
ఉండును;
నొపు
పట్టణమువారికి
శ్మశాన
భూమిగా
నుండును;
వెండిమయమైన
వారి
ప్రియవస్తువు
లను
దురదగొండ్లు
ఆవరించును;
ముండ్లకంప
వారి
నివాస
స్థలములో
పెరుగును.
7
శిక్షా
దినములు
వచ్చేయున్నవి;
ప్రతికార
దినములు
వచ్చేయున్నవి;
తాము
చేసిన
విస్తార
మైన
దోషమును
తాము
చూపిన
విశేషమైన
పగను
ఎరిగిన
వారై
తమ
ప్రవక్తలు
అవివేకులనియు,
దురాత్మ
ననుసరించిన
వారు
వెఱ్ఱివారనియు
ఇశ్రాయేలువారు
తెలిసికొందురు.
8
ఎఫ్రాయిము
నా
దేవునియొద్దనుండి
వచ్చు
దర్శనములను
కనిపెట్టును;
ప్రవక్తలు
తమ
చర్యయంతటిలోను
వేటకాని
వలవంటివారై
యున్నారు;
వారు
దేవుని
మందిరములో
శత్రువులుగా
ఉన్నారు.
9
గిబియాలో
చెడుకార్యములు
జరిగిన
నాడు
జనులు
దుర్మార్గులైనట్లు
వారు
బహు
దుర్మార్గు
లైరి;
యెహోవా
వారి
దోషమును
జ్ఞాపకము
చేసికొను
చున్నాడు,
వారి
పాపములకై
ఆయన
వారికి
శిక్ష
విధిం
చును.
10
అరణ్యములో
ద్రాక్షపండ్లు
దొరికినట్లు
ఇశ్రా
యేలువారు
నాకు
దొరికిరి;
చిగురుపెట్టు
కాలమందు
అంజూరపు
చెట్టుమీద
తొలి
ఫలము
దొరికినట్లు
మీ
పితరులు
నాకు
దొరికిరి.
అయితే
వారు
బయల్పెయోరు
నొద్దకు
వచ్చి
ఆ
లజ్జాకరమైన
దేవతకు
తమ్మును
తాము
అప్పగించుకొనిరి;
తాము
మోహించినదానివలెనే
వారు
హేయులైరి.
11
ఎఫ్రాయిముయొక్క
కీర్తి
పక్షివలె
ఎగిరి
పోవును;
జననమైనను,
గర్భముతో
ఉండుటయైనను,
గర్భము
ధరించుటయైనను
వారికుండదు.
12
వారు
తమ
పిల్లలను
పెంచినను
వారికి
ఎవరును
లేకుండ
అందమైన
స్థల
ములో
వారిని
పుత్రహీనులుగా
చేసెదను;
నేను
వారిని
విడిచిపెట్టగా
వారికి
శ్రమ
కలుగును.
13
లోయలో
స్థాపింపబడిన
తూరువంటి
స్థానముగా
నుండుటకై
నేను
ఎఫ్రాయిమును
ఏర్పరచుకొంటిని;
అయితే
నరహంతకుల
కప్పగించుటకై
అది
దాని
పిల్లలను
బయటికి
తెచ్చును.
14
యెహోవా,
వారికి
ప్రతికారము
చేయుము;
వారికి
నీవేమి
ప్రతికారము
చేయుదువు?
వారి
స్త్రీలను
గొడ్రాండ్రు
గాను
ఎండు
రొమ్ములు
గల
వారినిగాను
చేయుము.
15
వారి
చెడుతనమంతయు
గిల్గాలులో
కనబడుచున్నది;
అచ్చటనే
నేను
వారికి
విరోధినైతిని,
వారి
దుష్టక్రియలను
బట్టి
వారి
నికను
ప్రేమింపక
నా
మందిరములోనుండి
వారిని
వెలివేతును;
వారి
యధిపతులందరును
తిరుగుబాటు
చేయువారు.
16
ఎఫ్రాయిము
మొత్తబడెను,
వారి
వేరు
ఎండిపోయెను,
వారు
ఫలమియ్యరు.
వారు
పిల్లలు
కనినను
వారి
గర్భనిధిలోనుండివచ్చు
సొత్తును
నేను
నాశనము
చేసెదను.
17
వారు
నా
దేవుని
మాటల
నాలకించలేదు
గనుక
ఆయన
వారిని
విసర్జించెను.
వారు
దేశము
విడిచి
అన్యజనులలో
తిరుగుదురు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References