పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ఆమోసు 9:12
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
Notes
No Verse Added
History
ఆమోసు 9:12 (10 21 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
ఆమోసు 9:12
1
యెహోవా
బలిపీఠమునకు
పైగా
నిలిచియుండుట
నేను
చూచితిని.
అప్పుడు
ఆయన
నా
కాజ్ఞ
ఇచ్చిన
దేమనగాగడపలు
కదలిపోవునట్లుగా
పై
కమ్ములనుకొట్టి
వారందరి
తలలమీద
వాటిని
పడవేసి
పగులగొట్టుము;
తరువాత
వారిలో
ఒకడును
తప్పించుకొనకుండను,
తప్పించు
కొనువారిలో
ఎవడును
బ్రదుకకుండను
నేను
వారినందరిని
ఖడ్గముచేత
వధింతును.
2
వారు
పాతాళములో
చొచ్చి
పోయినను
అచ్చటనుండి
నా
హస్తము
వారిని
బయటికి
లాగును;
ఆకాశమునకెక్కి
పోయినను
అచ్చటనుండి
వారిని
దింపి
తెచ్చెదను.
3
వారు
కర్మెలు
పర్వతశిఖరమున
దాగినను
నేను
వారిని
వెదకిపట్టి
అచ్చటనుండి
తీసికొని
వచ్చెదను;
నా
కన్నులకు
కనబడకుండ
వారు
సముద్రములో
మునిగినను
అచ్చటి
సర్పమునకు
నేనాజ్ఞ
ఇత్తును,
అది
వారిని
కరచును.
4
తమ
శత్రువులచేత
వారు
చెరపట్టబడినను
అచ్చట
నేను
ఖడ్గమున
కాజ్ఞ
ఇత్తును,
అది
వారిని
హతము
చేయును;
మేలుచేయుటకు
కాదు
కీడు
చేయుటకే
నా
దృష్టి
వారిమీద
నిలుపుదును.
5
ఆయన
సైన్యములకధిపతి
యగు
యెహోవా;
ఆయన
భూమిని
మొత్తగా
అది
కరిగి
పోవును,
అందులోని
నివాసులందరును
ప్రలాపింతురు,
నైలునదివలెనే
అదియంతయు
ఉబుకుచుండును,
ఐగుప్తు
దేశపు
నైలునదివలెనే
అది
అణగిపోవును.
6
ఆకాశమందు
తనకొరకై
మేడగదులు
కట్టుకొనువాడును,
ఆకాశమండల
మునకు
భూమియందు
పునాదులు
వేయువాడును
ఆయనే,
సముద్రజలములను
పిలిచి
వాటిని
భూమిమీద
ప్రవహింపజేయువాడును
ఆయనే;
ఆయన
పేరు
యెహోవా.
7
ఇశ్రాయేలీయులారా,
మీరును
కూషీయు
లును
నా
దృష్టికి
సమానులు
కారా?
నేను
ఐగుప్తు
దేశ
ములోనుండి
ఇశ్రాయేలీయులను,
కఫ్తోరు
దేశములో
నుండి
ఫిలిష్తీయులను,
కీరుదేశములోనుండి
సిరియనులను
రప్పించితిని.
8
ప్రభువైన
యెహోవా
కన్ను
ఈ
పాపిష్ఠి
రాజ్యముమీదనున్నది,
దానిని
భూమిమీద
ఉండకుండ
నాశనము
చేతును.
అయితే
యాకోబు
సంతతివారిని
సర్వనాశముచేయక
విడిచి
పెట్టుదును;
ఇదే
యెహోవా
వాక్కు.
9
నేనాజ్ఞ
ఇయ్యగా
ఒకడు
ధాన్యము
జల్లెడతో
జల్లించినట్లు
ఇశ్రాయేలీయులను
అన్యజనులందరిలో
జల్లిం
తును
గాని
యొక
చిన్న
గింజైన
నేల
రాలదు.
10
ఆ
కీడు
మనలను
తరిమి
పట్టదు,
మనయొద్దకు
రాదు
అని
నా
జను
లలో
అనుకొను
పాపాత్ములందరును
ఖడ్గముచేత
చత్తురు.
11
పడిపోయిన
దావీదు
గుడారమును
ఆ
దినమున
నేను
లేవనెత్తి
దాని
గోడను
బాగుచేసి
దాని
పోయిన
చోట్లను
బాగుచేసి,
ఎదోము
శేషమును
నా
నామము
ధరించిన
అన్యజనులనందరిని
నా
జనులు
స్వతంత్రించుకొనునట్లు
12
పూర్వపురీతిగా
దానిని
మరల
కట్టుదును;
ఈలాగు
జరి
గించు
యెహోవా
వాక్కు
ఇదే.
13
రాబోవు
దినములలో
కోయువారు
దున్నువారి
వెంటనే
వత్తురు;
విత్తనము
చల్లు
వారి
వెంటనే
ద్రాక్షపండ్లు
త్రొక్కువారు
వత్తురు;
పర్వత
ములనుండి
మధురమైన
ద్రాక్షారసము
స్రవించును,
కొండ
లన్ని
రసధారలగును;
ఇదే
యెహోవా
వాక్కు.
14
మరియు
శ్రమనొందుచున్న
నా
జనులగు
ఇశ్రాయేలీయులను
నేను
చెరలోనుండి
రప్పింతును,
పాడైన
పట్టణములను
మరల
కట్టుకొని
వారు
కాపురముందురు,
ద్రాక్షతోటలు
నాటి
వాటి
రసమును
త్రాగుదురు,
వనములువేసి
వాటి
పండ్లను
తిందురు.
15
వారి
దేశమందు
నేను
వారిని
నాటుదును,
నేను
వారికిచ్చిన
దేశములోనుండి
వారు
ఇక
పెరికివేయ
బడరని
నీ
దేవుడైన
యెహోవా
సెలవిచ్చుచున్నాడు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References