పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
జెకర్యా 14:20
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
Notes
No Verse Added
History
జెకర్యా 14:20 (07 35 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
జెకర్యా 14:20
1
ఇదిగో
యెహోవా
దినమువచ్చుచున్నది,
అందు
మీయొద్ద
దోచబడిన
సొమ్ము
పట్టణములోనే
విభాగింప
బడును.
2
ఏలయనగా
యెరూషలేము
మీద
యుద్ధము
చేయుటకు
నేను
అన్యజనులందరిని
సమకూర్చబోవు
చున్నాను;
పట్టణము
పట్టబడును,
ఇండ్లు
కొల్ల
పెట్టబడును,
స్త్రీలు
చెరుపబడుదురు,
పట్టణములో
సగముమంది
చెర
పట్టబడి
పోవుదురు;
అయితే
శేషించువారు
నిర్మూలము
కాకుండ
పట్టణములో
నిలుతురు.
3
అప్పుడు
యెహోవా
బయలుదేరి
తాను
యుద్ధకాలమున
యుద్ధము
చేయు
రీతిగా
ఆ
అన్యజనులతో
యుద్ధము
చేయును.
4
ఆ
దిన
మున
యెరూషలేము
ఎదుట
తూర్పుతట్టుననున్న
ఒలీవ
కొండమీద
ఆయన
పాదములుంచగా
ఒలీవకొండ
తూర్పు
తట్టునకును
పడమటి
తట్టువకును
నడిమికి
విడిపోయి
సగము
కొండ
ఉత్తరపుతట్టునకును
సగముకొండ
దక్షిణపుతట్టు
నకును
జరుగును
గనుక
విశాలమైన
లోయ
యొకటి
యేర్పడును.
5
కొండలమధ్య
కనబడులోయ
ఆజీలువరకు
సాగగా
మీరు
ఆ
కొండలోయలోనికి
పారిపోవుదురు.
యూదారాజైన
ఉజ్జియా
దినములలో
కలిగిన
భూకంపము
నకు
మీరు
భయపడి
పారిపోయినట్లు
మీరు
పారిపోవు
దురు,
అప్పుడు
నీతోకూడ
పరిశుద్దులందరును
వచ్చెదరు.
నా
దేవుడైన
యెహోవా
ప్రత్యక్షమగును.
6
యెహోవా,
ఆ
దినమున
ప్రకాశమానమగునవి
సంకుచితములు
కాగా
వెలుగు
లేకపోవును.
7
ఆ
దినము
ప్రత్యేకమైనదిగా
ఉండును,
అది
యెహోవాకు
తెలియబడిన
దినము
పగలు
కాదు
రాత్రికాదు;
అస్తమయకాలమున
వెలుతురు
కలు
గును.
8
ఆ
దినమున
జీవజలములు
యెరూషలేములోనుండి
పారి
సగము
తూర్పు
సముద్రమునకును
సగము
పడమటి
సముద్రమునకును
దిగును.
వేసవికాలమందును
చలికాల
మందును
ఆలాగుననే
జరుగును.
9
యెహోవా
సర్వలోక
మునకు
రాజైయుండును,
ఆ
దినమున
యెహోవా
ఒక్కడే
అనియు,
ఆయనకు
పేరు
ఒక్కటే
అనియు
తెలియ
బడును.
10
యెరూషలేము
బెన్యామీను
గుమ్మమునుండి
మూల
గుమ్మమువరకును,
అనగా
మొదటి
గుమ్మపు
కొన
వరకును,హనన్యేలు
గుమ్మమునుండి
రాజు
గానుగులవరకును
వ్యాపిం
చును,
మరియు
గెబనుండి
యెరూషలేము
దక్షిణపు
తట్టుననున్న
రిమ్మోనువరకు
దేశమంతయు
మైదానముగా
ఉండును,
11
పట్టణము
ఎత్తుగా
కనబడును,
జనులు
అక్కడ
నివసింతురు,
శాపము
ఇకను
కలుగదు,
యెరూష
లేము
నివాసులు
నిర్భయముగా
నివసింతురు.
12
మరియు
యెహోవా
తెగుళ్లుపుట్టించి
యెరూషలేముమీద
యుద్ధము
చేసిన
జనములనందరిని
ఈలాగున
మొత్తును;
వారు
నిలిచి
యున్నపాటుననే
వారి
దేహములు
కుళ్లిపోవును,
వారి
కన్నులు
కను
తొఱ్ఱలలోఉండియే
కుళ్లిపోవును
వారి
నాలు
కలు
నోళ్లలో
ఉండియే
కుళ్లిపోవును.
13
ఆ
దినమున
యెహోవా
వారిలో
గొప్ప
కల్లోలము
పుట్టింపగా
వారందరు
ఒకరి
కొకరు
విరోధులై
ఒకరిమీదనొకరు
పడుదురు.
14
యూదావారు
యెరూషలేమునొద్ద
యుద్ధము
చేయుదురు,
బంగారును
వెండియు
వస్త్రములును
చుట్టు
నున్న
అన్యజనులందరి
ఆస్తియంతయు
విస్తారముగా
కూర్చ
బడును.
15
ఆలాగుననే
గుఱ్ఱములమీదను
కంచర
గాడిదల
మీదను
ఒంటెలమీదను
గార్దభములమీదను
దండు
పాళె
ములో
ఉన్న
పశువులన్నిటిమీదను
తెగుళ్లుపడును.
16
మరియు
యెరూషలేముమీదికి
వచ్చిన
అన్యజనులలో
శేషిం
చినవారందరును
సైన్య
ములకు
అధిపతియగు
యెహోవా
యను
రాజునకు
మ్రొక్కుటకును
పర్ణశాలపండుగ
ఆచరించుటకును
ఏటేట
వత్తురు.
17
లోకమందుండు
కుటుంబములలో
సైన్యములకు
అధిపతియగు
యెహోవా
యను
రాజునకు
మ్రొక్కుటకై
యెరూషలేమునకు
రాని
వారందరిమీద
వర్షము
కురువకుండును.
18
ఐగుప్తీయుల
కుటుంబపువారు
బయలుదేరకయు
రాకయు
ఉండినయెడల
వారికి
వర్షము
లేకపోవును,
పర్ణశాలపండుగ
ఆచరించుటకై
రాని
అన్యజనులకు
తాను
నియమించిన
తెగులుతో
యెహోవా
వారిని
మొత్తును.
19
ఐగుప్తీయులకును,
పర్ణ
శాలపండుగ
ఆచరించుటకు
రాని
అన్యజనులకందరికిని
రాగల
శిక్ష
యిదే.
20
ఆ
దినమున
గుఱ్ఱములయొక్క
కళ్లె
ములమీదయెహోవాకు
ప్రతిష్టితము
అను
మాట
వ్రాయ
బడును;
యెహోవా
మందిరములోనున్న
పాత్రలు
బలి
పీఠము
ఎదుటనున్న
పళ్లెములవలె
ప్రతిష్ఠితములుగా
ఎంచ
బడును.
21
యెరూషలేమునందును
యూదాదేశమందును
ఉన్న
పాత్రలన్నియు
సైన్యములకు
అధిపతియగు
యెహో
వాకు
ప్రతిష్టితములగును;
బలిపశువులను
వధించువారంద
రును
వాటిలో
కావలసినవాటిని
తీసికొని
వాటిలో
వండు
కొందురు.
ఆ
దినమున
కనానీయుడు
ఇకను
సైన్యములకు
అధిపతియగు
యెహోవా
మందిరములో
ఉండడు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References