పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
సంఖ్యాకాండము 27:15
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
Notes
No Verse Added
History
సంఖ్యాకాండము 27:15 (07 20 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
సంఖ్యాకాండము 27:15
1
అప్పుడు
యోసేపు
కుమారుడైన
మనష్షే
వంశస్థు
లలో
సెలోపెహాదు
కుమార్తెలు
వచ్చిరి.
సెలోపెహాదు
హెసెరు
కుమారుడును
గిలాదు
మనుమడును
మాకీరు
మునిమనుమడునై
యుండెను.
అతని
కుమార్తెల
పేళ్లు
మహలా,
నోయా,
హొగ్లా,
మిల్కా,
తిర్సా
అనునవి.
2
వారు
ప్రత్యక్షపు
గుడారముయొక్క
ద్వారమునొద్ద
మోషే
యెదుటను
యాజకుడైన
ఎలియాజరు
ఎదుటను
ప్రధానుల
యెదుటను
సర్వసమాజము
యెదుటను
నిలిచి
చెప్పినదేమనగామా
తండ్రి
అరణ్యములో
మరణ
మాయెను.
3
అతడు
కోరహు
సమూహములో,
అనగా
యెహోవాకు
విరోధముగా
కూడినవారి
సమూహములో
ఉండలేదు
గాని
తన
పాపమును
బట్టి
మృతిబొందెను.
4
అతనికి
కుమారులు
కలుగలేదు;
అతనికి
కుమారులు
లేనంత
మాత్రముచేత
మా
తండ్రిపేరు
అతని
వంశములోనుండి
మాసిపోనేల?
మా
తండ్రి
సహోదరులతో
పాటు
స్వాస్థ్య
మును
మాకు
దయచేయుమనిరి.
5
అప్పుడు
మోషే
వారి
కొరకు
యెహోవా
సన్నిధిని
మనవిచేయగా
6
యెహోవా
మోషేకు
ఈలాగు
సెలవిచ్చెను.
సెలోపెహాదు
కుమా
ర్తెలు
చెప్పినది
యుక్తము.
7
నిశ్చయముగా
వారి
తండ్రి
సహోదరులతో
పాటు
భూస్వాస్థ్యమును
వారి
అధీనము
చేసి
వారి
తండ్రి
స్వాస్థ్యమును
వారికి
చెందచేయవలెను.
8
మరియు
నీవు
ఇశ్రాయేలీయులతో
ఇట్లు
చెప్పవలెను
ఒకడు
కుమారుడు
లేక
మృతి
బొందినయెడల
మీరు
వాని
భూస్వాస్థ్యమును
వాని
కుమార్తెలకు
చెందచేయవలెను.
9
వానికి
కుమార్తె
లేనియెడల
వాని
అన్నదమ్ములకు
వాని
స్వాస్థ్యము
ఇయ్యవలెను.
10
వానికి
అన్నదమ్ములు
లేని
యెడల
వాని
భూస్వాస్థ్యమును
వాని
తండ్రి
అన్న
దమ్ములకు
ఇయ్యవలెను.
11
వాని
తండ్రికి
అన్నదమ్ములు
లేని
యెడల
వాని
కుటుంబములో
వానికి
సమీపమైన
జ్ఞాతికి
వాని
స్వాస్థ్యము
ఇయ్యవలెను;
వాడు
దాని
స్వాధీనపరచు
కొనును.
యెహోవా
మోషేకు
ఆజ్ఞాపించినట్లు
ఇది
ఇశ్రాయేలీయులకు
విధింపబడిన
కట్టడ.
12
మరియు
యెహోవా
మోషేతో
ఇట్లనెనునీవు
ఈ
అబారీము
కొండయెక్కి
నేను
ఇశ్రాయేలీయులకు
ఇచ్చిన
దేశమును
చూడుము.
13
నీవు
దాని
చూచిన
తరువాత
నీ
సహోదరుడైన
అహరోను
చేర్చబడినట్లు
నీవును
నీ
స్వజ
నులలో
చేర్చబడుదువు.
14
ఏలయనగా
సీను
అరణ్యములో
సమాజము
వాదించినప్పుడు
ఆ
నీళ్లయొద్ద
వారి
కన్నుల
యెదుట
నన్ను
పరిశుద్ధపరచక
నామీద
తిరుగబడితిరి.
ఆ
నీళ్లు
సీను
అరణ్యమందలి
కాదేషులోనున్న
మెరీబా
నీళ్లే.
15
అప్పుడు
మోషే
యెహోవాతో
ఇట్లనెను
యెహోవా,
సమస్త
మానవుల
ఆత్మలకు
దేవా,
యెహోవా
సమాజము
కాపరిలేని
గొఱ్ఱలవలె
ఉండకుండునట్లు
ఈ
సమాజముమీద
ఒకని
నియమించుము.
16
అతడు
వారి
యెదుట
వచ్చుచు,
పోవుచునుండి,
17
వారికి
నాయకుడుగా
ఉండుటకు
సమర్థుడై
యుండవలెను.
18
అందుకు
యెహోవా
మోషేతో
ఇట్లనెనునూను
కుమారుడైన
యెహోషువ
ఆత్మను
పొందినవాడు.
నీవు
అతని
తీసికొని
అతనిమీద
నీ
చెయ్యి
యుంచి
19
యాజకుడగు
ఎలియాజరు
ఎదుటను
సర్వసమాజము
ఎదుటను
అతని
నిలువబెట్టి
వారి
కన్నుల
యెదుట
అతనికి
ఆజ్ఞ
యిమ్ము;
20
ఇశ్రాయేలీయుల
సర్వ
సమాజము
అతని
మాట
వినునట్లు
అతని
మీద
నీ
ఘనతలో
కొంత
ఉంచుము.
21
యాజకుడైన
ఎలియాజరు
ఎదుట
అతడు
నిలువగా
అతడు
యెహోవా
సన్నిధిని
ఊరీము
తీర్పువలన
అతనికొరకు
విచారింపవలెను.
అతడును
అతనితో
కూడ
ఇశ్రాయేలీయులందరును,
అనగా
సర్వసమాజము
అతని
మాటచొప్పున
తమ
సమస్త
కార్యములను
జరుపుచుండవలెను.
22
యెహోవా
మోషేకు
ఆజ్ఞాపించి
నట్లు
అతడు
చేసెను.
అతడు
యెహోషువను
తీసికొని
యాజకుడైన
ఎలియాజరు
ఎదుటను
సర్వసమాజము
ఎదుటను
అతని
నిలువ
బెట్టి
23
అతనిమీద
తన
చేతులుంచి
యెహోవా
మోషేద్వారా
ఆజ్ఞాపించినట్లు
అతనికి
ఆజ్ఞ
యిచ్చెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References