పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
1 కొరింథీయులకు 4
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
Notes
No Verse Added
History
1 కొరింథీయులకు 4:0 (11 55 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
1 కొరింథీయులకు 4
1
ఈలాగున
క్రీస్తు
సేవకులమనియు,
దేవుని
మర్మముల
విషయములో
గృహనిర్వాహకులమనియు
ప్రతి
మనుష్యుడు
మమ్మును
భావింపవలెను.
2
మరియు
గృహనిర్వా
హకులలో
ప్రతివాడును
నమ్మకమైనవాడై
యుండుట
అవశ్యము.
3
మీ
చేతనైనను,
ఏ
మనుష్యునిచేతనైనను
నేను
విమర్శింపబడుట
నాకు
మిక్కిలి
అల్పమైన
సంగతి;
నన్ను
నేనే
విమర్శించుకొనను.
4
నాయందు
నాకు
ఏ
దోషమును
కానరాదు;
అయినను
ఇందువలన
నీతిమంతు
డనుగా
ఎంచబడను,
నన్ను
విమర్శించువాడు
ప్రభువే.
5
కాబట్టి
సమయము
రాకమునుపు,
అనగా
ప్రభువు
వచ్చు
వరకు,
దేనిని
గూర్చియు
తీర్పు
తీర్చకుడి.
ఆయన
అంధ
కారమందలి
రహస్యములను
వెలుగులోనికి
తెచ్చి
హృద
యములలోని
ఆలోచనలను
బయలుపరచునప్పుడు,
ప్రతి
వానికిని
తగిన
మెప్పు
దేవునివలన
కలుగును.
6
సహోదరులారా,
మీరు
మమ్మును
చూచి,
లేఖనముల
యందు
వ్రాసియున్న
సంగతులను
అతిక్రమింపకూడదని
నేర్చుకొని,
మీరొకని
పక్షమున
మరియొకని
మీద
ఉప్పొంగకుండునట్లు,
ఈ
మాటలు
మీ
నిమిత్తమై
నా
మీదను
అపొల్లోమీదను
పెట్టుకొని
సాదృశ్యరూపముగా
చెప్పియున్నాను.
7
ఎందుకనగా
నీకు
ఆధిక్యము
కలుగ
జేయువాడెవడు?
నీకు
కలిగిన
వాటిలో
పరునివలన
నీవు
పొందనిది
ఏది?పొందియుండియు
పొందనట్టు
నీవు
అతిశ
యింపనేల?
8
ఇదివరకే
మీరేమియు
కొదువలేక
తృప్తు
లైతిరి,
ఇది
వరకే
ఐశ్వర్యవంతులైతిరి,
మమ్మును
విడిచిపెట్టి
మీరు
రాజులైతిరి;
అవును,
మేమును
మీతోకూడ
రాజుల
మగునట్లు
మీరు
రాజులగుట
నాకు
సంతోషమే
గదా?
9
మరణదండన
విధింపబడినవారమైనట్టు
దేవుడు
అపొస్తలుల
మైన
మమ్మును
అందరికంటె
కడపట
ఉంచియున్నాడని
నాకు
తోచుచున్నది.
మేము
లోకమునకును
దేవదూతలకును
మనుష్యులకును
వేడుకగా
నున్నాము.
10
మేముక్రీస్తు
నిమిత్తము
వెఱ్ఱివారము,
మీరు
క్రీస్తునందు
బుద్ధిమంతులు;
మేము
బలహీనులము,
మీరు
బలవంతులు;
మీరు
ఘనులు,
మేము
ఘనహీనులము.
11
ఈ
గడియవరకు
ఆకలి
దప్పులు
గలవారము,
దిగంబరులము;
పిడిగుద్దులు
తినుచున్నాము;
నిలువరమైన
నివాసములేక
యున్నాము;
12
స్వహస్తములతో
పనిచేసి
కష్టపడుచున్నాము.
నిందింప
బడియు
దీవించుచున్నాము;
హింసింపబడియు
ఓర్చు
కొనుచున్నాము;
13
దూషింపబడియు
బతిమాలుకొను
చున్నాము
లోకమునకు
మురికిగాను
అందరికి
పెంటగాను
ఇప్పటివరకు
ఎంచబడియున్నాము.
14
మిమ్మును
సిగ్గుపరచవలెనని
కాదుగాని
నా
ప్రియమైన
పిల్లలని
మీకు
బుద్ధిచెప్పుటకు
ఈ
మాటలు
వ్రాయు
చున్నాను.
15
క్రీస్తునందు
మీకు
ఉపదేశకులు
పదివేలమంది
యున్నను
తండ్రులు
అనేకులు
లేరు.
16
క్రీస్తు
యేసునందు
సువార్త
ద్వారా
నేను
మిమ్మును
కంటిని
గనుక
మీరు
నన్ను
పోలి
నడుచుకొనువారై
యుండవలెనని
మిమ్మును
బతిమాలుకొనుచున్నాను.
17
ఇందునిమిత్తము
ప్రభువునందు
నాకు
ప్రియుడును
నమ్మకమైన
నా
కుమా
రుడునగు
తిమోతిని
మీ
యొద్దకు
పంపియున్నాను.
అతడు
క్రీస్తునందు
నేను
నడుచుకొను
విధమును,
అనగా
ప్రతి
స్థలములోను
ప్రతి
సంఘములోను
నేను
బోధించు
విధమును,
మీకు
జ్ఞాపకము
చేయును.
18
నేను
మీ
యొద్దకు
రానని
అనుకొని
కొందరుప్పొంగుచున్నారు.
19
ప్రభువు
చిత్తమైతే
త్వరలోనే
మీయొద్దకు
వచ్చి,
ఉప్పొంగుచున్న
వారి
మాటలను
కాదు
వారి
శక్తినే
తెలిసికొందును.
20
దేవుని
రాజ్యము
మాటలతో
కాదు
శక్తితోనేయున్నది.
21
మీరేది
కోరుచున్నారు?
బెత్తముతో
నేను
మీయొద్దకు
రావలెనా?
ప్రేమతోను
సాత్వికమైన
మనస్సుతోను
రావలెనా?
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References