పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
2 కొరింథీయులకు 5:16
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
Notes
No Verse Added
History
2 కొరింథీయులకు 5:16 (07 49 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
2 కొరింథీయులకు 5:16
1
భూమిమీద
మన
గుడారమైన
యీ
నివాసము
శిథిలమైపోయినను,
చేతిపనికాక
దేవునిచేత
కట్ట
బడినదియు
నిత్యమైనదియునైన
నివాసము
పరలోకమందు
మనకున్నదని
యెరుగుదుము.
2
మనము
దిగంబరులము
కాక
వస్త్రము
ధరించుకొనినవారముగా
కనబడుదుము.
కాబట్టి
పరలోకమునుండివచ్చు
మన
నివాసము
దీనిపైని
ధరించుకొన
నపేక్షించుచు
దీనిలో
మూల్గుచున్నాము.
3
ఈ
గుడారములోనున్న
మనము
భారము
మోసికొని
మూల్గు
చున్నాము.
4
ఇది
తీసివేయవలెనని
కాదు
గాని
మర్త్యమైనది
జీవముచేత
మింగివేయబడునట్లు,
ఆ
నివాసమును
దీనిపైని
ధరించుకొన
గోరుచున్నాము.
5
దీని
నిమిత్తము
మనలను
సిద్ధపరచినవాడు
దేవుడే;మరియు
ఆయన
తన
ఆత్మ
అను
సంచకరువును
మన
కనుగ్రహించియున్నాడు.
6
వెలి
చూపువలన
కాక
విశ్వాసమువలననే
నడుచుకొను
చున్నాము
7
గనుక
ఈ
దేహములో
నివసించుచున్నంత
కాలము
ప్రభువునకు
దూరముగా
ఉన్నామనియెరిగి
యుండియు,
ఎల్లప్పుడును
ధైర్యముగలవారమై
యున్నాము.
8
ఇట్లు
ధైర్యము
గలిగి
యీ
దేహమును
విడిచి
పెట్టి
ప్రభువునొద్ద
నివసించుటకు
ఇష్టపడుచున్నాము.
9
కావున
దేహమందున్నను
దేహమును
విడిచినను,
ఆయన
కిష్టులమై
యుండవలెనని
మిగుల
అపేక్షించుచున్నాము.
10
ఎందుకనగా
తాను
జరిగించిన
క్రియలచొప్పున,
అవి
మంచివైనను
సరే
చెడ్డవైనను
సరే,
దేహముతో
జరిగించిన
వాటి
ఫలమును
ప్రతివాడును
పొందునట్లు
మనమందరమును
క్రీస్తు
న్యాయపీఠము
ఎదుట
ప్రత్యక్షము
కావలయును.
11
కావున
మేము
ప్రభువు
విషయమైన
భయము
నెరిగి
మనుష్యులను
ప్రేరేపించుచున్నాము.
మేము
దేవునికి
ప్రత్యక్షపరచబడినవారము;
మీ
మనస్సాక్షులకు
కూడ
ప్రత్యక్షపరచబడియున్నామని
నమ్ముచున్నాను.
12
మమ్మును
మేమే
మీ
యెదుట
తిరిగి
మెప్పించుకొనుట
లేదు
గాని,
హృదయమునందు
అతిశయపడక
పైరూపమునందే
అతిశయపడువారికి
ప్రత్యుత్తర
మిచ్చుటకు
మీకు
ఆధారము
కలుగవలెనని
మా
విషయమై
మీకు
అతిశయ
కారణము
కలిగించుచున్నాము.
13
ఏలయనగా
మేము
వెఱ్రివారమైతిమా
దేవుని
నిమిత్తమే;
స్వస్థబుద్ధిగలవారమైతిమా
మీ
నిమిత్తమే.
14
క్రీస్తు
ప్రేమ
మమ్మును
బలవంతము
చేయుచున్నది;
ఏలాగనగా
అందరికొరకు
ఒకడు
మృతిపొందెను
గనుక
అందరును
మృతిపొందిరనియు,
15
జీవించువారికమీదట
తమకొరకు
కాక,
తమ
నిమిత్తము
మృతిపొంది
తిరిగి
లేచినవానికొరకే
జీవించుటకు
ఆయన
అందరికొరకు
మృతిపొందెననియు
నిశ్చయించు
కొనుచున్నాము.
16
కావున
ఇకమీదట
మేము
శరీరరీతిగా
ఎవనినైనను
ఎరుగము;
మేము
క్రీస్తును
శరీరరీతిగా
ఎరిగియుండినను
ఇకమీదట
ఆయనను
ఆలాగు
ఎరుగము.
17
కాగా
ఎవడైనను
క్రీస్తునందున్నయెడల
వాడు
నూతన
సృష్టి;
పాతవి
గతించెను,
ఇదిగో
క్రొత్త
వాయెను;
18
సమస్తమును
దేవుని
వలననైనవి;
ఆయన
మనలను
క్రీస్తుద్వారా
తనతో
సమాధానపరచుకొని,
ఆ
సమాధానపరచు
పరిచర్యను
మాకు
అనుగ్రహించెను.
19
అదేమనగా,
దేవుడు
వారి
అపరాధములను
వారిమీద
మోపక,
క్రీస్తునందు
లోకమును
తనతో
సమాధానపరచుకొనుచు,
ఆ
సమాధానవాక్యమును
మాకు
అప్పగించెను.
20
కావున
దేవుడు
మా
ద్వారా
వేడుకొనినట్టు
మేము
క్రీస్తుకు
రాయబారులమైదేవునితో
సమాధానపడుడని
క్రీస్తు
పక్షముగా
మిమ్మును
బతిమాలుకొనుచున్నాము.
21
ఎందుకనగా
మనమాయనయందు
దేవుని
నీతి
అగునట్లు
పాపమెరుగని
ఆయనను
మనకోసము
పాపముగాచేసెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References