పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
2 కొరింథీయులకు
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
Notes
No Verse Added
History
No History Found
మా గురించి
సంప్రదింపుల కోసం
2 కొరింథీయులకు 1
1
దేవుని
చిత్తమువలన
క్రీస్తు
యేసుయొక్క
అపొస్తలుడైన
పౌలును,
మన
సహోదరుడైన
తిమోతియును,
కొరింథులో
నున్న
దేవుని
సంఘమునకును,
అకయయందంతటనున్న
పరిశుద్ధులకందరికిని
శుభమని
చెప్పి
వ్రాయునది.
2
మన
తండ్రియైన
దేవునినుండియు
ప్రభువైన
యేసుక్రీస్తు
నుండియు
కృపయు
సమాధానమును
మీకు
కలుగును
గాక.
3
కనికరము
చూపు
తండ్రి,
సమస్తమైన
ఆదరణను
అనుగ్ర
హించు
దేవుడు,
మన
ప్రభువైన
యేసుక్రీస్తుతండ్రియునైన
దేవుడు
స్తుతింపబడునుగాక.
4
దేవుడు
మమ్మును
ఏ
ఆదరణతో
ఆదరించుచున్నాడో,
ఆ
ఆదరణతో
ఎట్టి
శ్రమలలో
ఉన్నవారినైనను
ఆదరించుటకు
శక్తిగలవార
మగునట్లు,
ఆయన
మాశ్రమ
అంతటిలో
మమ్మును
ఆదరించు
చున్నాడు.
5
క్రీస్తుయొక్క
శ్రమలు
మాయందేలాగు
విస్తరించుచున్నవో,
ఆలాగే
క్రీస్తుద్వారా
ఆదరణయు
మాకు
విస్తరించుచున్నది.
6
మేము
శ్రమ
పొందినను
మీ
ఆదరణకొరకును
రక్షణకొరకును
పొందుదుము;
మేమాదరణ
పొందినను
మీ
ఆదరణకొరకై
పొందుదుము.
ఈ
ఆదరణ,
మేముకూడ
పొందుచున్నట్టి
ఆ
శ్రమలను
ఓపికతో
సహించుటకు
కార్యసాధకమై
యున్నది.
7
మీరు
శ్రమలలో
ఏలాగు
పాలివారైయున్నారో,
ఆలాగే
ఆదరణలోను
పాలివారైయున్నారని
యెరుగుదుము
గనుక
మిమ్మునుగూర్చిన
మా
నిరీక్షణ
స్థిరమైయున్నది.
8
సహో
దరులారా,
ఆసియలో
మాకు
తటస్థించిన
శ్రమనుగూర్చి
మీకు
తెలియకుండుట
మాకిష్టములేదు;
అదేదనగా
మేము
బ్రదుకుదుమను
నమ్మకములేక
యుండునట్లుగా,
మా
శక్తికి
మించిన
అత్యధిక
భారమువలన
క్రుంగిపోతివిు.
9
మరియు
మృతులను
లేపు
దేవునియందేగాని,
మాయందే
మేము
నమి్మక
యుంచకుండునట్లు
మరణమగుదుమను
నిశ్చయము
మామట్టుకు
మాకు
కలిగియుండెను.
10
ఆయన
అట్టి
గొప్ప
మరణమునుండి
మమ్మును
తప్పించెను,
ఇక
ముందుకును
తప్పించును.
మరియు
మాకొరకు
ప్రార్థనచేయుటవలన
మీరు
కూడ
సహాయము
చేయుచుండగా,
ఆయన
ఇక
ముందుకును
మమ్మును
తప్పించునని
ఆయనయందు
నిరీక్షణ
గలవారమై
యున్నాము.
11
అందువలన
అనేకుల
ప్రార్థన
ద్వారా,
మాకు
కలిగిన
కృపావరముకొరకు
అనేకులచేత
మా
విషయమై
కృతజ్ఞతాస్తుతులు
చెల్లింపబడును.
12
మా
అతిశయమేదనగా,
లౌకిక
జ్ఞానము
ననుసరింపక,
దేవుడనుగ్రహించు
పరిశుద్ధతతోను
నిష్కాపట్యముతోను
దేవుని
కృపనే
అనుసరించి
లోకములో
నడుచుకొంటి
మనియు,
విశేషముగా
మీయెడలను
నడుచుకొంటిమనియు,
మా
మనస్సాక్షి
సాక్ష్యమిచ్చుటయే
13
మీరు
చదువుకొని
పూర్తిగా
గ్రహించిన
సంగతులు
తప్ప,
మరేవియు
మీకు
వ్రాయుట
లేదు;
కడవరకు
వీటిని
ఒప్పుకొందురని
నిరీ
క్షించుచున్నాము.
14
మరియు
మన
ప్రభువైన
యేసుయొక్క
దినమందు
మీరు
మాకేలాగో,
ఆలాగే
మేము
మీకును
అతిశయకారణమై
యుందుమని,
మీరు
కొంత
మట్టుకు
మమ్మును
ఒప్పుకొనియున్నారు.
15
మరియు
ఈ
నమి్మకగలవాడనై
మీకు
రెండవ
కృపా
వరము
లభించునట్లు
మొదట
మీయొద్దకు
వచ్చి,
16
మీ
యొద్దనుండి
మాసిదోనియకు
వెళ్లి
మాసిదోనియనుండి
మరల
మీయొద్దకు
వచ్చి,
మీచేత
యూదయకు
సాగనంప
బడవలెనని
ఉద్దేశించితిని.
17
కావున
నేనీలాగు
ఉద్దేశించి
చపలచిత్తుడనుగా
నడుచుకొంటినా?
అవును
అవునని
చెప్పుచు,
కాదు
కాదనునట్టు
ప్రవర్తింపవలెనని
నా
యోచనలను
శరీరానుసారముగా
యోచించుచున్నానా?
18
దేవుడు
నమ్మదగినవాడు
గనుక
మేము
మీకు
చెప్పిన
వాక్యము
అవునని
చెప్పి
కాదనునట్టుగా
ఉండలేదు.
19
మాచేత,
అనగా
నా
చేతను
సిల్వాను
చేతను
తిమోతిచేతను,
మీలో
ప్రకటింపబడిన
దేవుని
కుమారుడగు
యేసుక్రీస్తు
అవునని
చెప్పి
కాదనువాడై
యుండలేదు
గాని
ఆయన
అవుననువాడై
యున్నాడు.
20
దేవుని
వాగ్దానములు
ఎన్నియైనను
అన్నియు
క్రీస్తునందు
అవునన్నట్టుగానే
యున్నవి
గనుక
మనద్వారా
దేవునికి
మహిమ
కలుగుటకై
అవి
ఆయనవలన
నిశ్చయములై
యున్నవి.
21
మీతో
కూడ
క్రీస్తునందు
నిలిచియుండునట్లుగా
మమ్మును
స్థిరపరచి
అభిషేకించినవాడు
దేవుడే.
22
ఆయన
మనకు
ముద్రవేసి,
మన
హృదయములలో
మనకు
ఆత్మ
అను
సంచకరువును
అనుగ్రహించి
యున్నాడు.
23
మీయందు
కనికరము3
కలిగినందున
నేను
మరల
కొరింథునకు
రాలేదు.
నా
ప్రాణముతోడు
ఇందుకు
దేవునిని
సాక్షిగా
పెట్టుచున్నాను.
24
మీ
విశ్వాసము
మీద
మేము
ప్రభువులమని
యీలాగు
చెప్పుటలేదు
గాని
మీ
ఆనందమునకు
సహకారులమై
యున్నాము;
విశ్వా
సముచేతనే
మీరు
నిలుకడగా
ఉన్నారు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References