పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
2 కొరింథీయులకు 10
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
Notes
No Verse Added
History
2 కొరింథీయులకు 10:0 (02 12 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
2 కొరింథీయులకు 10
1
మీ
ఎదుట
నున్నప్పుడు
మీలో
అణకువగలవాడనైనట్టియు,
ఎదుట
లేనప్పుడు
మీయెడల
ధైర్యము
గలవాడనైనట్టియు,
పౌలను
నేనే
యేసుక్రీస్తుయొక్క
సాత్వికమును
మృదుత్వమునుబట్టి
మిమ్మును
వేడుకొను
చున్నాను.
2
శరీరప్రకారము
నడుచుకొనువారమని
మమ్మునుగూర్చి
కొందరనుకొనుచున్నారు
కారా?
అట్టి
వారియెడల
నేను
తెగించి
కాఠిన్యము
చూపవలెనని
తలంచుకొనుచున్నాను
గాని,
నేను
వచ్చినప్పుడు
అట్లు
కాఠిన్యమును
చూపకుండునట్లు
చేయుడని
నేను
మిమ్మును
బతిమాలుకొనుచున్నాను.
3
మేము
శరీరధారులమై
నడుచు
కొనుచున్నను
శరీరప్రకారము
యుద్ధముచేయము.
4
మా
యుద్ధోపకరణములు
శరీరసంబంధమైనవి
కావుగాని,
దేవుని
యెదుట
దుర్గములను
పడద్రోయజాలినంత
బలముకలవై
యున్నవి.
5
మేము
వితర్కములను,
దేవునిగూర్చిన
జ్ఞానమును
అడ్డగించు
ప్రతి
ఆటంకమును
పడద్రోసి,
ప్రతి
ఆలోచనను
క్రీస్తుకు
లోబడునట్లు
చెరపట్టి
6
మీరు
సంపూర్ణ
విధేయతను
కనుపరచినప్పుడు
సమస్తమైన
అవి
ధేయతకు
ప్రతిదండనచేయ
సిద్ధపడి
యున్నాము.
7
సంగతులను
పైపైననే
మీరు
చూచుచున్నారు,
ఎవడైనను
తాను
క్రీస్తువాడనని
నమ్ముకొనినయెడల,
అతడేలాగు
క్రీస్తువాడో
ఆలాగే
మేమును
క్రీస్తువారమని
తన
మనస్సులో
తాను
తిరిగి
ఆలోచించుకొనవలెను.
8
పడ
ద్రోయుటకు
కాక
మిమ్మును
కట్టుటకే
ప్రభువు
మాకు
అనుగ్రహించిన
అధికారమునుగూర్చి
నేనొకవేళ
కొంచెము
అధికముగా
అతిశయపడినను
నేను
సిగ్గుపరచబడను.
9
నేను
వ్రాయు
పత్రికలవలన
మిమ్మును
భయపెట్టవలెనని
యున్నట్టు
కనబడకుండ
ఈ
మాట
చెప్పుచున్నాను.
10
అతని
పత్రికలు
ఘనమైనవియు
బలీయమైనవియు
నైయున్నవి
గాని
అతడు
శరీరరూపమునకు
బలహీనుడు,
అతని
ప్రసంగము
కొరగానిదని
యొకడు
అనును.
11
మేమెదుటలేనప్పుడు
పత్రికల
ద్వారా
మాటలయందెట్టి
వారమైయున్నామో,
యెదుట
ఉన్నప్పుడు
క్రియయందు
అట్టివారమై
యుందుమని
అట్లనువాడు
తలంచుకొనవలెను.
12
తమ్మును
తామే
మెచ్చుకొను
కొందరితో
జతపరచుకొనుట
కైనను
వారితో
సరిచూచుకొనుటకైనను
మేము
తెగింప
జాలము
గాని,
వారు
తమలోనే
యొకరిని
బట్టి
యొకరు
ఎన్నికచేసికొని
యొకరితోనొకరు
సరి
చూచుకొను
చున్నందున,
గ్రహింపులేక
యున్నారు.
13
మేమైతే
మేరకు
మించి
అతిశయపడము
గాని
మీరున్న
స్థలము
వరకును
రావలెనని
దేవుడు
మాకు
కొలిచి
యిచ్చిన
మేరకు
లోబడియుండి
అతిశయించుచున్నాము.
14
మేము
క్రీస్తు
సువార్త
ప్రకటించుచు,
మీవరకును
వచ్చియుంటిమి
గనుక
మీయొద్దకు
రానివారమైనట్టు
మేము
మా
మేర
దాటి
వెళ్లుచున్న
వారము
కాము.
15
మేము
మేరకు
మించి
యితరుల
ప్రయాసఫలములలో
భాగస్థులమనుకొని
అతిశయ
పడము.
మీ
విశ్వాసము
అభివృద్ధియైనకొలది
మాకనుగ్ర
హింపబడిన
మేరలకు
లోపలనే
సువార్త
మరి
విశేషముగా
వ్యాపింపజేయుచు,
16
మీ
ఆవలి
ప్రదేశములలో
కూడ
సువార్త
ప్రకటించునట్లుగా,
మేము
మీ
మూలముగా
ఘనపరచబడుదుమని
నిరీక్షించుచున్నామే
గాని,
మరియొకని
మేరలో
చేరి,
సిద్ధమైయున్నవి
మావియైనట్టు
అతిశయింపగోరము.
17
అతిశయించువాడు
ప్రభువునందే
అతిశయింపవలెను.
18
ప్రభువు
మెచ్చుకొనువాడే
యోగ్యుడు
గాని
తన్ను
తానే
మెచ్చుకొనువాడు
యోగ్యుడుకాడు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References