పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
2 కొరింథీయులకు 7
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
Notes
No Verse Added
History
2 కొరింథీయులకు 7:0 (02 10 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
2 కొరింథీయులకు 7
1
ప్రియులారా,
మనకు
ఈ
వాగ్దానములు
ఉన్నవి
గనుక
దేవుని
భయముతో
పరిశుద్ధతను
సంపూర్తిచేసి
కొనుచు,
శరీరమునకును
ఆత్మకును
కలిగిన
సమస్త
కల్మషము
నుండి
మనలను
పవిత్రులనుగా
చేసికొందము.
2
మమ్మును
మీ
హృదయములలో
చేర్చుకొనుడి;
మే
మెవనికి
అన్యాయము
చేయలేదు,
ఎవనిని
చెరుపలేదు,
ఎవనిని
మోసము
చేయలేదు.
3
మీకు
శిక్షావిధి
కలుగవలెనని
నేనీలాగు
చెప్పలేదు.
చని
పోయినగాని
జీవించిన
గాని
మీరును
మేమును
కూడ
ఉండవలెననియు
మీరు
మా
హృదయములలో
ఉన్నారనియు
నేను
లోగడ
చెప్పితిని
గదా
4
మీ
యెడల
నేను
బహు
ధైర్యముగా
మాట
లాడుచున్నాను,
మిమ్మును
గూర్చి
నాకు
చాల
అతిశయము
కలదు,
ఆదరణతో
నిండుకొనియున్నాను,
మా
శ్రమయంతటికి
మించిన
అత్యధికమైన
ఆనందముతో
ఉప్పొంగు
చున్నాను.
5
మేము
మాసిదోనియకు
వచ్చినప్పుడును
మా
శరీరము
ఏమాత్రమును
విశ్రాంతి
పొందలేదు.
ఎటుబోయినను
మాకు
శ్రమయే
కలిగెను;
వెలుపట
పోరాటములు
లోపట
భయములు
ఉండెను.
6
అయినను
దీనులను
ఆదరించు
దేవుడు
తీతు
రాకవలన
మమ్మును
ఆదరించెను.
7
తీతు
రాకవలనమాత్రమే
కాకుండ,
అతడు
మీ
అత్యభిలాషను
మీ
అంగలార్పును
నా
విషయమై
మీకు
కలిగిన
అత్యాసక్తిని
మాకు
తెలుపుచు,
తాను
మీ
విషయమై
పొందిన
ఆదరణవలన
కూడ
మమ్మును
ఆదరించెను
గనుక
నేను
మరి
ఎక్కువగ
సంతోషించితిని.
8
నేను
వ్రాసిన
పత్రికవలన
మిమ్మును
దుఃఖపెట్టినందున
విచారపడను;
నాకు
విచారము
కలిగినను
ఆ
పత్రిక
మిమ్మును
స్వల్పకాలముమట్టుకే
దుఃఖ
పెట్టెనని
తెలిసికొనియున్నాను.
9
మీరు
దుఃఖపడితిరని
సంతోషించుట
లేదుగాని
మీరు
దుఃఖపడి
మారుమనస్సు
పొందితిరని
యిప్పుడు
సంతోషించుచున్నాను.
ఏలయనగా
ఏ
విషయములోనైనను
మావలన
మీరు
నష్టము
పొందకుండుటకై,
దైవచిత్తానుసారముగా
దుఃఖపడితిరి.
10
దైవచిత్తాను
సారమైన
దుఃఖము
రక్షణార్థమైన
మారు
మనస్సును
కలుగజేయును;
ఈ
మారుమనస్సు
దుఃఖమును
పుట్టించదు.
అయితే
లోకసంబంధమైన
దుఃఖము
మరణమును
కలుగజేయును.
11
మీరు
దేవుని
చిత్త
ప్రకారము
పొందిన
యీ
దుఃఖము
ఎట్టి
జాగ్రతను
ఎట్టిదోష
నివారణకైన
ప్రతివాదమును
ఎట్టి
ఆగ్రహ
మును
ఎట్టి
భయమును
ఎట్టి
అభిలాషను
ఎట్టి
ఆసక్తిని
ఎట్టి
ప్రతిదండనను
మీలో
పుట్టించెనో
చూడుడి.
ఆ
కార్యమునుగూర్చి
సమస్త
విషయములలోను
మీరు
నిర్దోషులై
యున్నారని
ఋజువు
పరచుకొంటిరి.
12
నేను
మీకు
వ్రాసినను
ఆ
దుష్కార్యము
చేసినవాని
నిమిత్తము
వ్రాయలేదు;
వానివలన
అన్యాయము
పొందిన
వాని
నిమిత్తమైనను
వ్రాయలేదు;
మాయెడల
మీ
కున్న
ఆసక్తి
దేవునియెదుట
మీ
మధ్య
బాహాటమగుటకే
వ్రాసితిని.
13
ఇందుచేత
మేము
ఆదరింపబడితివిు.
అంతే
కాదు,మాకు
ఈ
ఆదరణ
కలిగినప్పుడు
తీతుయొక్క
ఆత్మ
మీ
అందరివలన
విశ్రాంతిపొందినందున
అతని
సంతోషమును
చూచి
మరి
యెక్కువగా
మేము
సంతోషించితివిు.
14
ఏలయనగా,
నేనతని
యెదుట
మీ
విషయమై
ఏ
అతిశయపు
మాటలు
చెప్పినను
నేను
సిగ్గుపరచబడలేదు
మేమేలాగు
అన్నిటిని
మీతో
నిజముగా
చెప్పితిమో
ఆలాగే
మేము
తీతు
ఎదుట
మీ
విషయమై
చెప్పిన
అతిశయపు
మాటలు
నిజమని
కనబడెను.
15
మరియు
మీరు
భయముతోను
వణకుతోను
తన్ను
చేర్చుకొంటిరని
అతడు
మీయందరి
విధేయతను
జ్ఞాపకముచేసికొనుచుండగా,
అతని
అంతఃకరణము
మరి
యెక్కువగా
మీ
యెడల
ఉన్నది.
16
ప్రతివిషయములోను
మీవలన
నాకు
ధైర్యము
కలుగుచున్నది
గనుక
నంతోషించుచున్నాను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References