పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
1 థెస్సలొనీకయులకు 4
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
Notes
No Verse Added
History
1 థెస్సలొనీకయులకు 4:0 (02 42 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
1 థెస్సలొనీకయులకు 4
1
మెట్టుకు
సహోదరులారా,
మేము
ప్రభువైన
యేసు
ద్వారా
మీకిచ్చిన
ఆజ్ఞను
మీరెరుగుదురు.
2
కాగా
మీరేలాగు
నడుచుకొని
దేవుని
సంతోషపరచవలెనో
మావలన
నేర్చుకొనిన
ప్రకారముగా
మీరు
నడుచుకొనుచున్నారు.
ఈ
విషయములో
మీరు
అంతకంతకు
అభివృద్ధి
నొందవలెనని
మిమ్మును
వేడుకొని
ప్రభువైన
యేసునందు
హెచ్చ
రించుచున్నాము.
3
మీరు
పరిశుద్ధులగుటయే,
అనగా
మీరు
జారత్వమునకు
దూరముగా
ఉండుటయే
దేవుని
చిత్తము.
4
మీలో
ప్రతివాడును,
దేవుని
ఎరుగని
అన్యజనులవలె
కామాభిలాషయందు
కాక,
5
పరిశుద్ధతయందును
ఘనతయందును
తన
తన
ఘటమును
ఎట్లు
కాపాడుకొనవలెనో
అది
యెరిగియుండుటయే
దేవుని
చిత్తము.
6
ఈ
విషయమందెవడును
అతిక్రమించి
తన
సహోదరునికి
మోసము
చేయకుండవలెను;
ఎందుకనగా
మేము
పూర్వము
మీతో
చెప్పి
సాక్ష్యమిచ్చిన
ప్రకారము
ప్రభువు
వీటన్నిటి
విషయమై
ప్రతిదండన
చేయువాడు.
7
పరిశుద్ధు
లగుటకే
దేవుడు
మనలను
పిలిచెనుగాని
అపవిత్రులుగా
ఉండుటకు
పిలువలేదు.
8
కాబట్టి
ఉపేక్షించువాడు
మనుష్యుని
ఉపేక్షింపడు
గాని
మీకు
తన
పరిశుద్ధాత్మను
అనుగ్రహించిన
దేవునినే
ఉపేక్షించుచున్నాడు.
9
సహోదరప్రేమనుగూర్చి
మీకు
వ్రాయనక్కరలేదు;
మీరు
ఒకని
నొకడు
ప్రేమించుటకు
దేవుని
చేతనే
నేర్ప
బడితిరి.
10
ఆలాగుననే
మాసిదోనియ
యందంతట
ఉన్న
సహోదరులందరిని
మీరు
ప్రేమించుచున్నారు.
సహో
దరులారా,
మీరు
ప్రేమయందు
మరియొక్కువగా
అభి
వృద్ధినొందుచుండవలెననియు,
11
సంఘమునకు
వెలుపటివారి
యెడల
మర్యాదగా
నడుచుకొనుచు,
మీకేమియు
కొదువ
లేకుండునట్లు
మేము
మీకు
ఆజ్ఞా
పించిన
ప్రకారము
మీరు
పరులజోలికి
పోక,
12
మీ
సొంతకార్యములను
జరుపుకొనుట
యందును
మీ
చేతులతో
పనిచేయుటయందును
ఆశకలిగి
యుండవలెననియు,
మిమ్మును
హెచ్చరించుచున్నాము.
13
సహోదరులారా,
నిరీక్షణలేని
యితరులవలె
మీరు
దుఃఖపడకుండు
నిమిత్తము,
నిద్రించుచున్నవారిని
గూర్చి
మీకు
తెలియకుండుట
మాకిష్టములేదు.
14
యేసు
మృతి
పొంది
తిరిగి
లేచెనని
మనము
నమి్మనయెడల,
అదే
ప్రకారము
యేసునందు
నిద్రించినవారిని
దేవుడాయనతో
కూడ
వెంటబెట్టుకొని
వచ్చును.
15
మేము
ప్రభువుమాటను
బట్టి
మీతో
చెప్పునదేమనగా,
ప్రభువు
రాకడవరకు
సజీవులమై
నిలిచియుండు
మనము
నిద్రించినవారికంటె
ముందుగా
ఆయన
సన్నిధి
చేరము.
16
ఆర్భాటముతోను,
ప్రధానదూతశబ్దముతోను,
దేవుని
బూరతోను
పరలోకమునుండి
ప్రభువు
దిగివచ్చును;
క్రీస్తునందుండి
మృతులైన
వారు
మొదట
లేతురు.
17
ఆ
మీదట
సజీవులమై
నిలిచియుండు
మనము
వారితోకూడ
ఏకముగా
ప్రభువును
ఎదుర్కొనుటకు
ఆకాశమండలమునకు
మేఘములమీద
కొనిపోబడుదుము.
కాగా
మనము
సదాకాలము
ప్రభువుతో
కూడ
ఉందుము.
18
కాబట్టి
మీరు
ఈ
మాటలచేత
ఒకనినొకడు
ఆదరించుకొనుడి.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References