పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
తీతుకు 1
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
Notes
No Verse Added
History
తీతుకు 1:0 (04 40 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
తీతుకు 1
1
దేవుడు
ఏర్పరచుకొనినవారి
విశ్వాసము
నిమిత్తమును,
2
నిత్యజీవమునుగూర్చిన
నిరీక్షణతోకూడిన
భక్తికి
ఆధారమగు
సత్యవిషయమైన
అనుభవజ్ఞానము
నిమిత్తమును,
దేవుని
దాసుడును
యేసుక్రీస్తు
అపొస్తలుడునైన
పౌలు,
మన
అందరి
విశ్వాస
విషయములో
3
నా
నిజమైన
కుమారుడగు
తీతుకు
శుభమని
చెప్పి
వ్రాయునది.
ఆ
నిత్యజీవమును
అబద్ధమాడనేరని
దేవుడు
అనాదికాలమందే
వాగ్దానము
చేసెను
గాని,
యిప్పుడు
మన
రక్షకుడైన
దేవుని
ఆజ్ఞప్రకా
రము
నాకు
అప్పగింపబడిన
సువార్త
ప్రకటనవలన
తన
వాక్యమును
యుక్తకాలములయందు
బయలుపరచెను
4
తండ్రియైన
దేవునినుండియు
మన
రక్షకుడైన
క్రీస్తుయేసు
నుండియు
కృపయు
కనికరమును
సమాధానమును
నీకు
కలుగును
గాక.
5
నేను
నీ
కాజ్ఞాపించిన
ప్రకారము
నీవు
లోపముగా
ఉన్నవాటిని
దిద్ది,
ప్రతి
పట్టణములోను
పెద్దలను
నియ
మించు
నిమిత్తమే
నేను
క్రేతులో
నిన్ను
విడిచి
వచ్చితిని.
6
ఎవడైనను
నిందారహితుడును,
ఏకపత్నీపురుషుడును,
దుర్వ్యాపారవిషయము
నేరము
మోపబడనివారై
అవిధే
యులు
కాక
విశ్వాసులైన
పిల్లలుగలవాడునై
యున్నయెడల
అట్టివానిని
పెద్దగా
నియమింపవచ్చును.
7
ఎందు
కనగా
అధ్యక్షుడు
దేవుని
గృహనిర్వాహకునివలె
నిందా
రహితుడై
యుండవలెను.
అతడు
స్వేచ్ఛాపరుడును,
ముక్కోపియు,
మద్యపానియు,
కొట్టువాడును,
దుర్లాభము
అపేక్షించువాడును
కాక,
8
అతిథిప్రియుడును,
సజ్జన
ప్రియుడును
స్వస్థబుద్ధిగలవాడును,
నీతిమంతుడును,
పవి
త్రుడును,
ఆశానిగ్రహముగలవాడునై
యుండి,
9
తాను
హితబోధవిషయమై
జనులను
హెచ్చరించుటకును,
ఎదు
రాడువారి
మాట
ఖండించుటకును
శక్తిగలవాడగునట్లు,
ఉపదేశమును
అనుసరించి
నమ్మదగిన
బోధను
గట్టిగా
చేపట్టుకొనువాడునై
యుండవలెను.
10
అనేకులు,
విశేషముగా
సున్నతి
సంబంధులును,
అవిధేయులును
వదరుబోతులును
మోసపుచ్చువారునై
యున్నారు.
11
వారి
నోళ్లు
మూయింపవలెను.
అట్టివారు
ఉపదేశింపకూడనివాటిని
దుర్లాభముకొరకు
ఉప
దేశించుచు,
కుటుంబములకు
కుటుంబములనే
పాడుచేయు
చున్నారు.
12
వారిలో
ఒకడు,
అనగా
వారి
సొంత
ప్రవక్తలలో
ఒకడు
ఇట్లనెనుక్రేతీయులు
ఎల్లప్పుడు
అబద్ధికులును,
దుష్టమృగములును,
సోమరులగు
తిండి
పోతులునై
యున్నారు.
13
ఈ
సాక్ష్యము
నిజమే.
ఈ
హేతువుచేత
వారు
యూదుల
కల్పనాకథలను,
సత్యము
నుండి
తొలగిపోవునట్టి
మనుష్యుల
కట్టడలను
లక్ష్యపెట్టక,
14
విశ్వాసవిషయమున
స్వస్థులగు
నిమిత్తము
వారిని
కఠినముగా
గద్దింపుము.
15
పవిత్రులకు
అన్నియు
పవిత్రములే
గాని
అపవిత్రులకును
అవిశ్వా
సులకును
ఏదియు
పవిత్రమైనది
కాదు;
వారి
మనస్సును
వారి
మనస్సాక్షియు
అపవిత్రపరచబడి
యున్నవి.
16
దేవుని
ఎరుగుదుమని
వారు
చెప్పుకొందురు
గాని,
అసహ్యులును
అవిధేయులును
ప్రతి
సత్కార్యము
విషయము
భ్రష్టులునైయుండి,
తమ
క్రియలవలన
ఆయనను
ఎరుగమన్నట్టున్నారు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References