పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
హెబ్రీయులకు 2
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
Notes
No Verse Added
History
హెబ్రీయులకు 2:0 (04 45 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
హెబ్రీయులకు 2
1
కావున
మనము
వినిన
సంగతులను
విడిచిపెట్టి
కొట్టు
కొనిపోకుండునట్లు
వాటియందు
మరి
విశేష
జాగ్రత్త
కలిగియుండవలెను.
2
ఎందుకనగా
దేవదూతల
ద్వారా
పలుకబడిన
వాక్యము
స్థిరపరచబడినందున,
ప్రతి
అతి
క్రమమును
అవిధేయతయు
న్యాయమైన
ప్రతిఫలము
పొందియుండగా
3
ఇంత
గొప్ప
రక్షణను
మనము
నిర్ల
క్ష్యముచేసినయెడల
ఏలాగు
తప్పించుకొందుము?
అట్టి
రక్షణ
ప్రభువు
భోధించుటచేత
ఆరంభమై,
4
దేవుడు
తన
చిత్తానుసారముగా
సూచకక్రియలచేతను,
మహత్కార్య
ములచేతను,నానావిధములైన
అద్భుతములచేతను,
వివిధము
లైన
పరిశుద్ధాత్మ
వరములను
అనుగ్రహించుటచేతను,
వారితో
కూడ
సాక్ష్యమిచ్చుచుండగా
వినినవారిచేత
మనకు
దృఢ
పరచబడెను.
5
మనము
మాటలాడుచున్న
ఆ
రాబోవు
లోకమును
ఆయన
దూతలకు
లోపరచలేదు.
6
అయితే
ఒకడు
ఒక
చోట
ఈలాగున
దృఢముగా
సాక్ష్యమిచ్చుచున్నాడు
నీవు
మనుష్యుని
జ్ఞాపకము
చేసికొనుటకు
వాడే
పాటివాడు?
7
నీవు
దేవదూతలకంటె
వానిని
కొంచెము
తక్కువవానిగా
చేసితివి
మహిమాప్రభావములతో
వానికి
కిరీటము
ధరింప
జేసితివి
నీ
చేతి
పనులమీద
వానికధికారము
అనుగ్రహించితివి
వాని
పాదములక్రింద
సమస్తమును
ఉంచితివి.
8
ఆయన
సమస్తమును
లోపరచినప్పుడు
వానికి
లోపరచకుండ
దేనిని
విడిచిపెట్టలేదు.
ప్రస్తుతమందు
మనము
సమస్తమును
వానికిలోపరచబడుట
ఇంకను
చూడ
లేదుగాని
9
దేవుని
కృపవలన
ఆయన
ప్రతి
మనుష్యుని
కొరకు
మరణము
అనుభవించునట్లు,దూతలకంటె
కొంచెము
తక్కువవాడుగా
చేయబడిన
యేసు
మరణము
పొంది
నందున,
మహిమాప్రభావములతో
కిరీటము
ధరించిన
వానిగా
ఆయనను
చూచుచున్నాము
10
ఎవని
నిమిత్తము
సమస్తమును
ఉన్నవో,
యెవనివలన
సమస్తమును
కలుగు
చున్నవో,
ఆయన
అనేకులైన
కుమారులను
మహిమకు
తెచ్చుచుండగా
వారి
రక్షణకర్తను
శ్రమలద్వారా
సంపూ
ర్ణునిగా
చేయుట
ఆయనకు
తగును.
11
పరిశుద్ధ
పరచువారి
కిని
పరిశుద్ధపరచబడువారికిని
అందరికి
ఒక్కటే1
మూలము.
ఈ
హేతువుచేతను
వారిని
సహోదరులని
పిలుచుటకు
ఆయన
సిగ్గుపడక
12
నీ
నామమును
నా
సహోదరులకు
ప్రచురపరతును,
సమాజముమధ్య2
నీ
కీర్తిని
గానము
చేతును
అనెను.
13
మరియు
నే
నాయనను
నమ్ముకొనియుందును
అనియు
ఇదిగో
నేనును
దేవుడు
నాకిచ్చిన
పిల్లలును
అనియు
చెప్పుచున్నాడు.
14
కాబట్టి
ఆ
పిల్లలు
రక్తమాంస
ములు
గలవారైనందున
ఆ
ప్రకారమే
మరణముయొక్క
బలముగలవానిని,
అనగా
అపవాదిని
మరణముద్వారా
నశింపజేయుటకును,
15
జీవితకాలమంతయు
మరణభయము
చేత
దాస్యమునకు
లోబడినవారిని
విడిపించుటకును,
ఆయనకూడ
రక్తమాంసములలో
పాలివాడాయెను.
16
ఏల
యనగా
ఆయన
ఎంతమాత్రమును
దేవదూతల
స్వభావమును
ధరించుకొనక,
అబ్రాహాము
సంతాన
స్వభావమును
ధరించుకొనియున్నాడు.
17
కావున
ప్రజల
పాపములకు
పరిహారము
కలుగజేయుటకై,
దేవుని
సంబంధమైన
కార్య
ములలో
కనికరమును
నమ్మకమునుగల
ప్రధానయాజకుడగు
నిమిత్తము,
అన్నివిషయములలో
ఆయన
తన
సహోదరుల
వంటివాడు
కావలసివచ్చెను.
18
తాను
శోధింపబడి
శ్రమ
పొందెను
గనుక
శోధింపబడువారికిని
సహాయము
చేయ
గలవాడై
యున్నాడు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References