పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యెహొషువ 17:14
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
Notes
No Verse Added
History
యెహొషువ 17:14 (05 21 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
యెహొషువ 17:14
1
మనష్షే
యోసేపు
పెద్దకుమారుడు
గనుక
అతని
గోత్రమునకు,
అనగా
మనష్షే
పెద్ద
కుమారుడును
గిలాదు
దేశాధిపతియునైన
మాకీరునకు
చీట్లవలన
వంతువచ్చెను.
అతడు
యుద్ధవీరుడైనందున
అతనికి
గిలాదును
బాషానును
వచ్చెను.
2
మనష్షీయులలో
మిగిలిన
వారికి,
అనగా
అబియెజెరీయులకును
హెలకీయులకును
అశ్రీయేలీయుల
కును
షెకెమీయులకును
హెపెరీయులకును
షెమీ
దీయులకును
వారి
వారి
వంశములచొప్పున
వంతువచ్చెను.
వారి
వంశములనుబట్టి
యోసేపు
కుమారుడైన
మనష్షే
యొక్క
మగ
సంతానమది.
3
మనష్షే
మునిమనుమడును
మాకీరు
ఇనుమనుమడును
గిలాదు
మనుమడును
హెపెరు
కుమారుడునైన
సెలోపె
హాదుకు
కుమార్తెలేగాని
కుమారులు
పుట్ట
లేదు.
అతని
కుమార్తెల
పేరులు
మహలా
నోయా
హొగ్లా
మిల్కా
తిర్సా
అనునవి.
4
వారు
యాజకుడైన
ఎలియాజరు
ఎదుటి
కిని
నూను
కుమారుడైన
యెహోషువ
యెదుటికిని
ప్రధా
నుల
యెదుటికిని
వచ్చిమా
సహోదరులమధ్య
మాకు
స్వాస్థ్యమియ్యవలెనని
యెహోవా
మోషేకు
ఆజ్ఞాపించె
నని
మనవి
చేయగా
యెహోషువ
యెహోవా
సెలవిచ్చినట్టు
వారి
తండ్రి
యొక్క
సహోదరులమధ్య
వారికి
స్వాస్థ్యములిచ్చెను.
5
కాబట్టి
యొర్దాను
అద్దరినున్న
గిలాదు
బాషానులుగాక
మనష్షీయులకు
పదివంతులు
హెచ్చుగా
వచ్చెను.
6
ఏల
యనగా
మనష్షీయుల
స్త్రీ
సంతానమును
వారి
పురుష
సంతానమును
స్వాస్థ్యములు
పొందెను.
గిలాదుదేశము
తక్కిన
మనష్షీయులకు
స్వాస్థ్యమాయెను.
7
మనష్షీయుల
సరిహద్దు
ఆషేరునుండి
షెకెమునకు
తూర్పుగానున్న
మిక్మెతావరకును
దక్షిణమున
ఏన్తప్పూయ
నివాసులవైపునకు
వ్యాపించెను.
8
తప్పూయదేశము
మనష్షీయులదాయెను;
అయితే
మనష్షీయుల
సరిహద్దులోని
తప్పూయ
ఎఫ్రాయి
మీయులదాయెను.
9
ఆ
సరిహద్దు
కానాయేటి
దక్షిణ
దిక్కున
ఆ
యేటివరకు
వ్యాపించెను.
మనష్షీయుల
ఊళ్లలో
ఆ
ఊళ్లు
ఎఫ్రాయిమీయులకు
కలిగెను;
అయితే
మనష్షీయుల
సరిహద్దు
ఆ
యేటికి
ఉత్తరముగా
సముద్రము
వరకు
వ్యాపించెను.
దక్షిణ
భూమి
ఎఫ్రాయిమీయుల
కును
ఉత్తరభూమి
మనష్షీయులకును
కలిగెను.
10
సము
ద్రము
వారి
సరిహద్దు;
ఉత్తరదిక్కున
అది
ఆషేరీయుల
సరిహద్దుకును,
తూర్పుదిక్కున
ఇశ్శాఖారీయుల
సరిహద్దు
కును
నడిచెను.
11
ఇశ్శాఖారీయుల
ప్రదేశములోను
ఆషేరీయుల
ప్రదేశ
ములోను
బేత్షెయాను
దాని
పురములును
ఇబ్లెయామును
దాని
పురములును
దోరు
నివాసులును
దాని
పురములును
ఏన్దోరు
నివాసులును
దాని
పురములును
తానాకు
నివాసులును
దాని
పురములును
మెగిద్దో
నివాసులును
దాని
పురములును,
అనగా
మూడు
కొండల
ప్రదేశము
మనష్షీయులకు
కలిగి
యున్నది.
12
కనానీయులు
ఆ
దేశ
ములో
నివసింపవలెనని
గట్టిపట్టు
పట్టి
యుండిరి
గనుక
మనష్షీయులు
ఆ
పురములను
స్వాధీనపరచుకొనలేక
పోయిరి.
13
ఇశ్రాయేలీయులు
బలవంతులైన
తరువాత
వారు
కనానీయుల
చేత
వెట్టిపనులు
చేయించుకొనిరి
కాని
వారి
దేశమును
పూర్తిగా
స్వాధీనపరచుకొనలేదు.
14
అప్పుడు
యోసేపు
పుత్రులు
యెహోషువతోమా
కేల
ఒక్క
చీటితో
ఒక్క
వంతునే
స్వాస్థ్యముగా
ఇచ్చితివి?
మేము
ఒక
గొప్ప
జనమేగదా?
ఇదివరకు
యెహోవా
మమ్మును
దీవించెనని
మనవిచేయగా
15
యెహోషువమీరు
గొప్ప
జనము
గనుక
ఎఫ్రాయిమీయులయొక్క
మన్యము
మీకు
ఇరుకుగా
నున్న
యెడల
మీరు
అడవికి
పోయి
అక్కడ
పెరిజ్జీయుల
దేశములోను
రెఫాయీయుల
దేశములోను
మీకు
మీరే
చెట్లు
నరకుకొనుడని
వారితో
చెప్పెను.
16
అందుకు
యోసేపు
పుత్రులుఆ
మన్యము
మాకుచాలదు;
అదియుగాక
పల్లపుచోటున
నివసించు
కనానీయుల
కందరికి,
అనగా
బేత్షెయానులోనివారికిని
దాని
పురముల
లోని
వారికిని
యెజ్రెయేలు
లోయలోని
వారికిని
ఇనుప
రథములున్నవనిరి.
17
అప్పడు
యెహోషువ
యోసేపు
పుత్రు
లైన
ఎఫ్రాయిమీయులను
మనష్షీయులను
చూచిమీరు
ఒక
విస్తారజనము,
18
మీకు
అధికబలముగలదు,
మీకు
ఒక్కవంతు
చీటియేకాదు;
ఆ
కొండ
మీదే,
అది
అర
ణ్యము
గనుక
మీరు
దానిని
నరకుడి,
అప్పుడు
ఆ
ప్రదే
శము
మీదగును;
కనానీయులకు
ఇనుపరథములుండినను
వారు
బలవంతులైయుండినను
మీరు
వారి
దేశమును
స్వాధీన
పరచుకొనగలరనెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References