పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
1 పేతురు 3
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
Notes
No Verse Added
History
1 పేతురు 3:0 (04 06 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
1 పేతురు 3
1
అటువలె
స్త్రీలారా,
మీరు
మీ
స్వపురుషులకు
లోబడియుండుడి;
2
అందువలన
వారిలో
ఎవరైనను
వాక్య
మునకు
అవిధేయులైతే,
వారు
భయముతోకూడిన
మీ
పవిత్రప్రవర్తన
చూచి,
వాక్యము
లేకుండనే
తమ
భార్యల
నడవడివలన
రాబట్టబడవచ్చును.
3
జడలు
అల్లుకొనుటయు,
బంగారునగలు
పెట్టుకొనుటయు,
వస్త్రములు
ధరించు
కొనుటయునను
వెలుపటి
అలంకారము
మీకు
అలంకార
ముగా
ఉండక,
4
సాధువైనట్టియు,
మృదువైనట్టియునైన
గుణమను
అక్షయాలంకారముగల
మీ
హృదయపు
అంత
రంగ
స్వభావము
మీకు
అలంకారముగా
ఉండవలెను;
అది
దేవుని
దృష్టికి
మిగుల
విలువగలది.
5
అటువలె
పూర్వము
దేవుని
ఆశ్రయించిన
పరిశుద్ధ
స్త్రీలును
తమ
స్వపురుషులకు
లోబడియుండుటచేత
తమ్మును
తాము
అలంకరించుకొనిరి.
6
ఆ
ప్రకారము
శారా
అబ్రాహామును
యజమానుడని
పిలుచుచు
అతనికి
లోబడి
యుండెను.
మీరును
యోగ్యముగా
నడుచుకొనుచు,
ఏ
భయమునకు
బెదరకయున్నయెడల
ఆమెకు
పిల్లలగుదురు.
7
అటువలెనే
పురుషులారా,
జీవమను
కృపావరములో
మీ
భార్యలు
మీతో
పాలివారైయున్నారని
యెరిగి,
యెక్కువ
బలహీనమైన
ఘటమని
భార్యను
సన్మానించి,
మీ
ప్రార్థనలకు
అభ్యంతరము
కలుగక
8
తుదకు
మీరందరు
ఏకమనస్కులై
యొకరి
సుఖదుఃఖ
ములయందు
ఒకరు
పాలుపడి,
సహోదరప్రేమ
గలవారును,
కరుణాచిత్తులును,
వినయమనస్కులునై
యుండుడి.
9
ఆశీర్వాదమునకు
వారసులవుటకు
మీరు
పిలువబడితిరి
గనుక
కీడుకు
ప్రతికీడైనను
దూషణకు
ప్రతి
దూషణయైనను
చేయక
దీవించుడి.
10
జీవమును
ప్రేమించి
మంచి
దినములు
చూడగోరు
వాడు
చెడ్డదాని
పలుకకుండ
తన
నాలుకను,
కపటపు
మాటలు
చెప్పకుండ
తన
పెదవులను
కాచుకొనవలెను.
11
అతడు
కీడునుండి
తొలగి
మేలుచేయవలెను,
సమాధానమును
వెదకి
దాని
వెంటాడవలెను.
12
ప్రభువు
కన్నులు
నీతిమంతుల
మీదను,
ఆయన
చెవులు
వారి
ప్రార్థనల
వైపునను
ఉన్నవి
గాని
ప్రభువు
ముఖము
కీడు
చేయువారికి
విరోధముగా
ఉన్నది.
13
మీరు
మంచి
విషయములో
ఆసక్తిగలవారైతే
మీకు
హానిచేయువాడెవడు?
14
మీరొకవేళ
నీతినిమిత్తము
శ్రమ
పడినను
మీరు
ధన్యులే;
వారి
బెదరింపునకు
భయపడకుడి
కలవరపడకుడి;
15
నిర్మలమైన
మనస్సాక్షి
కలిగినవారై,
మీలో
ఉన్న
నిరీక్షణనుగూర్చి
మిమ్మును
హేతువు
అడుగు
ప్రతివానికిని
సాత్వికముతోను
భయముతోను
సమాధానము
చెప్పుటకు
ఎల్లప్పుడు
సిద్ధముగా
ఉండి,మీ
హృదయములయందు
క్రీస్తును
ప్రభువుగా
ప్రతిష్ఠించుడి;
16
అప్పుడు
మీరు
దేనివిషయమై
దుర్మార్గులని
దూషింపబడు
దురో
దాని
విషయమై
క్రీస్తునందున్న
మీ
సత్ప్రవర్తన
మీద
అపనిందవేయువారు
సిగ్గుపడుదురు.
17
దేవుని
చిత్త
మాలాగున్నయెడల
కీడుచేసి
శ్రమపడుటకంటె
మేలుచేసి
శ్రమపడుటయే
బహు
మంచిది.
18
ఏలయనగా
మనలను
దేవునియొద్దకు
తెచ్చుటకు,
అనీతిమంతులకొరకు
నీతిమంతు
డైన
క్రీస్తు
శరీరవిషయములో
చంపబడియు,
19
ఆత్మవిషయ
ములో
బ్రదికింపబడి,
పాపముల
విషయములో
ఒక్కసారే
శ్రమపడెను.
20
దేవుని
దీర్ఘశాంతము
ఇంక
కని
పెట్టుచుండినప్పుడు
పూర్వము
నోవహు
దినములలో
ఓడ
సిద్ధపరచబడుచుండగా,
అవిధేయులైనవారియొద్దకు,
అనగా
చెరలో
ఉన్న
ఆత్మలయొద్దకు,
ఆయన
ఆత్మరూపి
గానే
వెళ్లి
వారికి
ప్రకటించెను.
ఆ
ఓడలో
కొందరు,
అనగా
ఎనిమిది
మంది
నీటిద్వారా
రక్షణపొందిరి.
21
దానికి
సాదృశ్యమైన
బాప్తిస్మము
ఇప్పుడు
మిమ్మును
రక్షించు
చున్నది;
అదేదనగా
శరీరమాలిన్యము
తీసివేయుట
కాదు
గాని
యేసుక్రీస్తు
పునరుత్థాన
మూలముగా
దేవుని
విష
యము
నిర్మలమైన
మనస్సాక్షినిచ్చు
ప్రత్యుత్తరమే.
22
ఆయన
పరలోకమునకు
వెళ్లి
దూతలమీదను
అధికారుల
మీదను
శక్తులమీదను
అధికారము
పొందినవాడై
దేవుని
కుడిపార్శ్వమున
ఉన్నాడు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References