పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
1 యోహాను 5:8
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
Notes
No Verse Added
History
1 యోహాను 5:8 (01 48 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
1 యోహాను 5:8
1
యేసే
క్రీస్తయి
యున్నాడని
నమ్ము
ప్రతివాడును
దేవునిమూలముగా
పుట్టియున్నాడు.
పుట్టించినవానిని
ప్రేమించు
ప్రతివాడును
ఆయన
మూలముగా
పుట్టిన
వానిని
ప్రేమించును.
2
మనము
దేవుని
ప్రేమించుచు
ఆయన
ఆజ్ఞలను
నెరవేర్చువారమైతిమా
దేవుని
పిల్లలను
ప్రేమించుచున్నామని
దానివలననే
యెరుగుదుము.
3
మనమాయన
ఆజ్ఞలను
గైకొనుటయే.
దేవుని
ప్రేమించుట;
ఆయన
ఆజ్ఞలు
భారమైనవి
కావు.
4
దేవుని
మూలముగా
పుట్టినవారందరును
లోకమును
జయించుదురు;
లోకమును
జయించిన
విజయము
మన
విశ్వాసమే
5
యేసు
దేవుని
కుమారుడని
నమ్ము
వాడు
తప్ప
లోకమును
జయించువాడు
మరి
ఎవడు?
6
నీళ్లద్వారాను
రక్తముద్వారాను
వచ్చిన
వాడు
ఈయనే,
అనగా
యేసుక్రీస్తే.
ఈయన
నీళ్లతో
మాత్రమేగాక
నీళ్లతోను
రక్తముతోను
వచ్చెను.
ఆత్మ
సత్యము
గనుక
సాక్ష్యమిచ్చువాడు
ఆత్మయే.
7
సాక్ష్య
మిచ్చువారు
ముగ్గురు,
అనగా
ఆత్మయు,
నీళ్లును,రక్తమును,
ఈ
ముగ్గురు
ఏకీభవించి
యున్నారు.
8
మనము
మనుష్యుల
సాక్ష్యము
అంగీకరించుచున్నాము
గదా!
దేవుని
సాక్ష్యము
మరి
బలమైనది.
దేవుని
సాక్ష్యము
ఆయన
తన
కుమారుని
గూర్చి
యిచ్చినదే.
9
దేవుని
కుమారునియందు
విశ్వాస
ముంచువాడు
తనలోనే
యీ
సాక్ష్యము
కలిగియున్నాడు;
దేవుని
నమ్మనివాడు
ఆయన
తన
కుమారునిగూర్చి
యిచ్చిన
సాక్ష్యమును
నమ్మలేదు
గనుక
అతడు
దేవుని
అబద్ధికునిగా
చేసినవాడే.
10
ఆ
సాక్ష్యమేమనగాదేవుడు
మనకు
నిత్య
జీవమును
దయచేసెను;
ఈ
జీవము
ఆయన
కుమారుని
యందున్నది.
11
దేవుని
కుమారుని
అంగీకరించువాడు
జీవము
గలవాడు;
దేవుని
కుమారుని
అంగీకరింపని
వాడు
జీవములేని
వాడే.
12
దేవుని
కుమారుని
నామమందు
విశ్వాసముంచు
మీరు
నిత్యజీవముగలవారని
తెలిసికొనునట్లు
నేను
ఈ
సంగతులను
మీకు
వ్రాయుచున్నాను.
13
ఆయననుబట్టి
మనకు
కలిగిన
ధైర్యమేదనగా,
ఆయన
చిత్తానుసారముగా
మన
మేది
అడిగినను
ఆయన
మన
మనవి
ఆలకించుననునదియే.
14
మనమేమి
అడిగినను
ఆయన
మన
మనవి
ఆలంకించునని
మన
మెరిగినయెడల
మనమాయనను
వేడుకొనినవి
మనకు
కలిగిన
వని
యెరుగుదుము.
15
తన
సహోదరుడు
మరణకరము
కాని
పాపము
చేయగా
ఎవడైనను
చూచినయెడల
అతడు
వేడు
కొనును;
అతనిబట్టి
దేవుడు
మరణకరముకాని
పాపము
చేసినవారికి
జీవము
దయచేయును.
మరణకరమైన
పాపము
కలదు.
అట్టిదానిగూర్చి
వేడుకొనవలెనని
నేను
చెప్పుటలేదు.
16
సకల
దుర్ణీతియు
పాపము;
అయితే
మరణకరము
కాని
పాపము
కలదు.
17
దేవుని
మూలముగా
పుట్టియున్న
వాడెవడును
పాపము
చేయడని
యెరుగుదుము.
దేవునిమూలముగా
పుట్టినవాడు
తన్ను
భద్రముచేసికొనును
గనుక
దుష్టుడు
వాని
ముట్టడు.
18
మనము
దేవుని
సంబంధులమనియు,లోకమంతయు
దుష్టుని
యందున్నదనియు
ఎరుగుదుము.
19
మనము
సత్యవంతుడైన
వానిని
ఎరుగవలెనని
దేవుని
కుమారుడు
వచ్చిమనకు
వివేక
మనుగ్రహించియున్నాడని
యెరుగుదుము.
20
మనము
దేవుని
కుమారుడైన
యేసుక్రీస్తునందున్న
వారమై
సత్య
వంతుని
యందున్నాము.
ఆయనే
నిజమైన
దేవుడును
నిత్యజీవమునై
యున్నాడు.
21
చిన్న
పిల్లలారా,
విగ్రహముల
జోలికి
పోకుండ
జాగ్రత్తగా
ఉండుడి.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References