పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
1 యోహాను 3:20
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
Notes
No Verse Added
History
1 యోహాను 3:20 (10 14 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
1 యోహాను 3:20
1
మనము
దేవుని
పిల్లలమని
పిలువబడునట్లు
తండ్రి
మనకెట్టి
ప్రేమ
ననుగ్రహించెనొ
చూడుడి;
మనము
దేవుని
పిల్లలమే.ఈ
హేతువుచేత
లోకము
మనలను
ఎరుగదు,
ఏల
యనగా
అది
ఆయనను
ఎరుగలేదు.
2
ప్రియులారా,
యిప్పుడు
మనము
దేవుని
పిల్లలమై
యున్నాము.
మనమిక
ఏమవుదుమో
అది
ఇంక
ప్రత్యక్షపరచబడలేదు
గాని
ఆయన
ప్రత్యక్షమైనప్పుడు
ఆయన
యున్నట్లుగానే
ఆయనను
చూతుము
గనుక
ఆయనను
పోలియుందుమని
యెరుగు
దుము.
3
ఆయనయందు
ఈ
నిరీక్షణ
పెట్టుకొనిన
ప్రతివాడును
ఆయన
పవిత్రుడై
యున్నట్టుగా
తన్ను
పవిత్రునిగా
చేసికొనును.
4
పాపము
చేయు
ప్రతివాడును
ఆజ్ఞను
అతిక్రమించును;
ఆజ్ఞాతిక్రమమే
పాపము.
5
పాపములను
తీసివేయుటకై
ఆయన
ప్రత్యక్షమాయెనని
మీకు
తెలియును;
ఆయనయందు
పాపమేమియు
లేదు.
6
ఆయనయందు
నిలిచియుండువాడెవడును
పాపము
చేయడు;
పాపము
చేయువాడెవడును
ఆయనను
చూడనులేదు
ఎరుగనులేదు.
7
చిన్న
పిల్లలారా,
యెవనిని
మిమ్మును
మోసపరచనీయకుడి.
ఆయన
నీతిమంతుడైయున్నట్టు
నీతిని
జరిగించు
ప్రతివాడును
నీతిమంతుడు.
8
అపవాది
మొదట
నుండి
పాపము
చేయుచున్నాడు
గనుక
పాపము
చేయువాడు
అపవాది
సంబంధి;
అపవాది
యొక్క
క్రియలను
లయపరచుటకే
దేవుని
కుమారుడు
ప్రత్యక్షమాయెను.
9
దేవుని
మూలముగా
పుట్టిన
ప్రతివానిలో
ఆయన
బీజము
నిలుచును
గనుక
వాడు
పాపముచేయడు;
వాడు
దేవుని
మూలముగా
పుట్టినవాడు
గనుక
పాపము
చేయజాలడు.
10
దీనినిబట్టి
దేవుని
పిల్లలెవరో
అపవాది
పిల్లలెవరో
తేటపడును.
నీతిని
జరిగించని
ప్రతివాడును,
తన
సహోదరుని
ప్రేమింపని
ప్రతివాడును
దేవుని
సంబంధులు
కారు.
11
మనమొకని
నొకడు
ప్రేమింపవలెననునది
మొదటనుండి
మీరు
వినిన
వర్తమానమేగదా
12
మనము
కయీను
వంటివారమై
యుండరాదు.
వాడు
దుష్టుని
సంబంధియై
తన
సహోదరుని
చంపెను;
వాడతనిని
ఎందుకు
చంపెను?
తన
క్రియలు
చెడ్డవియు
తన
సహోదరుని
క్రియలు
నీతి
గలవియునై
యుండెను
గనుకనే
గదా?
13
సహోదరులారా,
లోకము
మిమ్మును
ద్వేషించిన
యెడల
ఆశ్చర్యపడకుడి.
14
మనము
సహోదరులను
ప్రేమించుచున్నాము
గనుక
మరణములోనుండి
జీవములోనికి
దాటియున్నామని
యెరుగుదుము.
ప్రేమ
లేని
వాడు
మరణమందు
నిలిచియున్నాడు.
15
తన
సహోదరుని
ద్వేషించువాడు
నరహంతకుడు;
ఏ
నరహంతకునియందును
నిత్యజీవముండదని
మీరెరుగుదురు.
16
ఆయన
మన
నిమిత్తము
తన
ప్రాణముపెట్టెను
గనుక
దీనివలన
ప్రేమ
యెట్టిదని
తెలిసికొనుచున్నాము.
మనముకూడ
సహోదరులనిమిత్తము
మన
ప్రాణములను
పెట్ట
బద్ధులమై
యున్నాము.
17
ఈ
లోకపు
జీవనోపాధిగలవాడైయుండి,
తన
సహోదరునికి
లేమి
కలుగుట
చూచియు,
అతనియెడల
ఎంతమాత్రమును
కనికరము
చూపనివానియందు
దేవుని
ప్రేమ
యేలాగు
నిలుచును?
18
చిన్న
పిల్లలారా,
మాటతోను
నాలుకతోను
కాక
క్రియతోను
సత్యముతోను
ప్రేమింతము.
19
ఇందు
వలన
మనము
సత్యసంబంధులమని
యెరుగుదుము.
దేవుడు
మన
హృదయముకంటె
అధికుడై,
సమస్తమును
ఎరిగి
యున్నాడు
గనుక
మన
హృదయము
ఏ
యే
విషయములలో
మనయందు
దోషారోపణ
చేయునో
ఆ
యా
విష
యములలో
ఆయన
యెదుట
మన
హృదయములను
సమ్మతి
పరచుకొందము.
20
ప్రియులారా,
మన
హృదయము
మన
యందు
దోషారోపణ
చేయనియెడల
దేవుని
యెదుట
ధైర్యముగలవారమగుదుము.
21
మరియు
మనమాయన
ఆజ్ఞలను
గైకొనుచు
ఆయన
దృష్టికి
ఇష్టమైనవి
చేయు
చున్నాము
గనుక,
మనమేమి
అడిగినను
అది
ఆయనవలన
మనకు
దొరుకును.
22
ఆయన
ఆజ్ఞ
యేదనగాఆయన
కుమారుడైన
యేసుక్రీస్తు
నామమును
నమ్ముకొని,
ఆయన
మనకు
ఆజ్ఞనిచ్చిన
ప్రకారముగా
ఒకనినొకడు
ప్రేమింప
వలెననునదియే.
23
ఆయన
ఆజ్ఞలను
గైకొనువాడు
ఆయన
యందు
నిలిచియుండును,
ఆయన
వానియందు
నిలిచి
యుండును;
ఆయన
మనయందు
నిలిచియున్నాడని
24
ఆయన
మనకనుగ్రహించిన
ఆత్మమూలముగా
తెలిసికొను
చున్నాము.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References