పవిత్ర బైబిల్
ESV
TEV
ERVTE
IRVTE
బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
English Bible
Tamil Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Gujarati Bible
Punjabi Bible
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
Assamese Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
శోధన
Book of Moses
Old Testament History
Wisdom Books
ప్రధాన ప్రవక్తలు
చిన్న ప్రవక్తలు
యేసు క్రీస్తు సువార్తలు
Acts of Apostles
Paul's Epistles
ఇతర ఉపదేశాలు
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
English Bible
Tamil Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Gujarati Bible
Punjabi Bible
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
Assamese Bible
మరింత
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
24
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
History
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24:0 (10 18 pm)
Whatsapp
Instagram
Facebook
Linkedin
Pinterest
Tumblr
Reddit
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 24
1
అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.
2
నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియా జరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి.
3
దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.
4
వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమ పితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో ఎనిమిదిమంది తమ తమ పితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి.
5
ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి.
6
లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదు టను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతా మారు పేరటను తీయబడెను.
7
మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదా యాకు,
8
మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీము నకు,
9
అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు,
10
ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు,
11
తొమి్మదవది యేషూవకు పదియవది షెకన్యాకు పదకొండవది ఎల్యాషీబునకు,
12
పండ్రెండవది యాకీమునకు,
13
పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబునకు,
14
పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు,
15
పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు,
16
పందొమి్మదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు,
17
ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు,
18
ఇరువది మూడవది దెలాయ్యాకు, ఇరువదినాలుగవది మయజ్యాకు పడెను.
19
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను.
20
శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,
21
రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును,
22
ఇస్హారీ యులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,
23
హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును,
24
ఉజ్జీయేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో షామీరును,
25
ఇష్షీయా సంతతిలో జెకర్యాయును,
26
మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును.
27
యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ.
28
మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి.
29
కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు.
30
మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు,వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీ యులు.
31
వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24
1. అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు. 2. నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియా జరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి. 3. దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను. 4. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమ పితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో ఎనిమిదిమంది తమ తమ పితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి. 5. ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి. 6. లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదు టను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతా మారు పేరటను తీయబడెను. 7. మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదా యాకు, 8. మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీము నకు, 9. అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు, 10. ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు, 11. తొమి్మదవది యేషూవకు పదియవది షెకన్యాకు పదకొండవది ఎల్యాషీబునకు, 12. పండ్రెండవది యాకీమునకు, 13. పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబునకు, 14. పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు, 15. పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు, 16. పందొమి్మదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు, 17. ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు, 18. ఇరువది మూడవది దెలాయ్యాకు, ఇరువదినాలుగవది మయజ్యాకు పడెను. 19. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను. 20. శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును, 21. రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును, 22. ఇస్హారీ యులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును, 23. హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును, 24. ఉజ్జీయేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో షామీరును, 25. ఇష్షీయా సంతతిలో జెకర్యాయును, 26. మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును. 27. యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ. 28. మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి. 29. కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు. 30. మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు,వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీ యులు. 31. వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 1
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 2
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 3
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 4
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 5
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 6
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 7
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 8
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 9
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 10
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 11
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 12
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 13
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 14
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 15
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 16
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 17
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 18
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 19
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 20
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 21
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 22
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 23
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 24
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 25
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 26
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 27
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 28
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 29
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
Telugu Letters Keypad References