పవిత్ర బైబిల్
NET
TEV
ERVTE
IRVTE
బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
English Bible
Tamil Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Gujarati Bible
Punjabi Bible
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
Assamese Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
శోధన
Book of Moses
Old Testament History
Wisdom Books
ప్రధాన ప్రవక్తలు
చిన్న ప్రవక్తలు
యేసు క్రీస్తు సువార్తలు
Acts of Apostles
Paul's Epistles
ఇతర ఉపదేశాలు
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
English Bible
Tamil Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Gujarati Bible
Punjabi Bible
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
Assamese Bible
మరింత
యెహొషువ
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
12
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
History
యెహొషువ 12:0 (04 15 am)
Whatsapp
Instagram
Facebook
Linkedin
Pinterest
Tumblr
Reddit
యెహొషువ అధ్యాయము 12
1
ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల నున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతముచేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా
2
అమోరీయుల రాజైన సీహోను అతడు హెష్బోనులో నివసించి, అర్నోను ఏటి తీరము నందలి అరోయేరునుండి, అనగా ఆ యేటిలోయ నడుమనుండి గిలాదు అర్ధభాగ మును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటి లోయవరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రమువ రకును, తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగా నున్న
3
అరాబా సముద్రమువరకును, దక్షిణదిక్కున పిస్గాకొండచరియల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు.
4
ఇశ్రాయేలీయులు బాషానురాజైన ఓగుదేశమును పట్టు కొనిరి. అతడు రెఫాయీయుల శేషములో నొకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీ యుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరి హద్దువరకు బాషాను అంతటిలోను సల్కాలోను
5
హెర్మోనులోను హెష్బోనురాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్దభాగములోను రాజ్యమేలినవాడు.
6
యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులును వారిని హతముచేసి, యెహోవా సేవకుడైన మోషే రూబే నీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దాని నిచ్చెను.
7
యొర్దానుకు అవతల, అనగా పడమటిదిక్కున లెబానోను లోయలోని బయ ల్గాదు మొదలుకొని శేయీరు వరకునుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులును జయించిన దేశపురాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీ యులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను.
8
మన్యములోను లోయలోను షెఫేలాప్రదే శములోను చరియలప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయు లను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టు కొనిరి. వారెవరనగా యెరికో రాజు
9
బేతేలునొద్దనున్న హాయి రాజు, యెరూషలేమురాజు,
10
హెబ్రోను రాజు, యర్మూతు రాజు,
11
లాకీషు రాజు, ఎగ్లోను రాజు,
12
గెజెరు రాజు, దెబీరు రాజు,
13
గెదెరు రాజు, హోర్మా రాజు,
14
అరాదు రాజు, లిబ్నా రాజు,
15
అదుల్లాము రాజు, మక్కేదా రాజు,
16
బేతేలు రాజు, తప్పూయ రాజు,
17
హెపెరు రాజు, ఆఫెకు రాజు,
18
లష్షారోను రాజు, మాదోను రాజు,
19
హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు,
20
అక్షాపు రాజు, తానాకు రాజు,
21
మెగిద్దో రాజు, కెదెషు రాజు.
22
కర్మెలులొ యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు,
23
గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు,
24
ఆ రాజు లందరి సంఖ్య ముప్పది యొకటి.
యెహొషువ 12
1. ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల నున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతముచేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా 2. అమోరీయుల రాజైన సీహోను అతడు హెష్బోనులో నివసించి, అర్నోను ఏటి తీరము నందలి అరోయేరునుండి, అనగా ఆ యేటిలోయ నడుమనుండి గిలాదు అర్ధభాగ మును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటి లోయవరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రమువ రకును, తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగా నున్న 3. అరాబా సముద్రమువరకును, దక్షిణదిక్కున పిస్గాకొండచరియల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు. 4. ఇశ్రాయేలీయులు బాషానురాజైన ఓగుదేశమును పట్టు కొనిరి. అతడు రెఫాయీయుల శేషములో నొకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీ యుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరి హద్దువరకు బాషాను అంతటిలోను సల్కాలోను 5. హెర్మోనులోను హెష్బోనురాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్దభాగములోను రాజ్యమేలినవాడు. 6. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులును వారిని హతముచేసి, యెహోవా సేవకుడైన మోషే రూబే నీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దాని నిచ్చెను. 7. యొర్దానుకు అవతల, అనగా పడమటిదిక్కున లెబానోను లోయలోని బయ ల్గాదు మొదలుకొని శేయీరు వరకునుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులును జయించిన దేశపురాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీ యులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. 8. మన్యములోను లోయలోను షెఫేలాప్రదే శములోను చరియలప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయు లను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టు కొనిరి. వారెవరనగా యెరికో రాజు 9. బేతేలునొద్దనున్న హాయి రాజు, యెరూషలేమురాజు, 10. హెబ్రోను రాజు, యర్మూతు రాజు, 11. లాకీషు రాజు, ఎగ్లోను రాజు, 12. గెజెరు రాజు, దెబీరు రాజు, 13. గెదెరు రాజు, హోర్మా రాజు, 14. అరాదు రాజు, లిబ్నా రాజు, 15. అదుల్లాము రాజు, మక్కేదా రాజు, 16. బేతేలు రాజు, తప్పూయ రాజు, 17. హెపెరు రాజు, ఆఫెకు రాజు, 18. లష్షారోను రాజు, మాదోను రాజు, 19. హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు, 20. అక్షాపు రాజు, తానాకు రాజు, 21. మెగిద్దో రాజు, కెదెషు రాజు. 22. కర్మెలులొ యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు, 23. గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు, 24. ఆ రాజు లందరి సంఖ్య ముప్పది యొకటి.
యెహొషువ అధ్యాయము 1
యెహొషువ అధ్యాయము 2
యెహొషువ అధ్యాయము 3
యెహొషువ అధ్యాయము 4
యెహొషువ అధ్యాయము 5
యెహొషువ అధ్యాయము 6
యెహొషువ అధ్యాయము 7
యెహొషువ అధ్యాయము 8
యెహొషువ అధ్యాయము 9
యెహొషువ అధ్యాయము 10
యెహొషువ అధ్యాయము 11
యెహొషువ అధ్యాయము 12
యెహొషువ అధ్యాయము 13
యెహొషువ అధ్యాయము 14
యెహొషువ అధ్యాయము 15
యెహొషువ అధ్యాయము 16
యెహొషువ అధ్యాయము 17
యెహొషువ అధ్యాయము 18
యెహొషువ అధ్యాయము 19
యెహొషువ అధ్యాయము 20
యెహొషువ అధ్యాయము 21
యెహొషువ అధ్యాయము 22
యెహొషువ అధ్యాయము 23
యెహొషువ అధ్యాయము 24
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
Telugu Letters Keypad References