పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
యోబు గ్రంథము
1. {బిల్దదు యోబుతో మాట్లాడటం} [PS] అప్పుడు షూహీ వాడైన బిల్దదు జవాబిచ్చాడు:
2. “ఎన్నాళ్ల వరకు నీవు అలా మాట్లాడతావు? [QBR2] నీ మాటలు బలంగా వీచే గాలిలా ఉన్నాయి. [QBR]
3. దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటాడు. [QBR2] సక్రమంగా ఉన్నవాటిని, న్యాయాన్ని లేక నీతిని, సర్వ శక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ చెరపడు. [QBR]
4. నీ పిల్లలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే, ఆయన వారిని శిక్షించాడు. [QBR2] వారు వారి పాపాలకు వెల చెల్లించారు. [QBR]
5. అయితే యోబూ, ఇప్పుడు దేవుని వైపు చూడు. [QBR2] ఆ సర్వశక్తిమంతునికి ప్రార్థించు. [QBR]
6. నీవు పరిశుద్ధంగా, మంచివానిగా ఉంటే ఆయన వచ్చి నీకు సహాయం చేస్తాడు. [QBR2] మరియు నీ కుటుంబాన్ని, నీ వస్తువులను అయన తిరిగి నీకు ఇస్తాడు. [QBR]
7. నీకు మొదట ఉన్నదానికంటె [QBR2] ఎక్కువగా వస్తుంది.
8. “వబూ వృద్ధులను అడిగి వారుతమ పూర్వీకుల నుండి [QBR2] ఏమి నేర్చుకొన్నారో తెలుసుకో. [QBR]
9. ఎందుకంటే మనం నిన్ననే జన్మించినట్టు ఉంటుంది గనుక. [QBR2] మనకు ఏమీ తెలియదు. [QBR2] భూమి మీద మన జీవితాలు, ఒక నీడలా ఉన్నవి. [QBR]
10. చాలాకాలం క్రిందట జీవించిన మనుష్యులు నీకు నేర్పిస్తారు. [QBR2] వారి అవగాహనతో వారు నీకు ఒక జ్ఞాన సందేశం ఇస్తారు.
11. “బిల్దదు చెప్పాడు, ఎండిన నేలమీద జమ్ము ఎత్తుగా పెరుగుతుందా? [QBR2] నీళ్లు లేకుండా రెల్లు పెరుగుతుందా? [QBR]
12. లేదు, నీళ్లు గనుక ఎండిపోతే అవి వెంటనే ఎండి పోతాయి. [QBR2] వాటిని కోసి, ఉపయోగించలేనంత చిన్నవిగా అవి ఉంటాయి. [QBR]
13. దేవుణ్ణి మరచిపోయే ఏ మనిషైనా సరే ఆ రెల్లులాగానే ఉంటాడు. [QBR2] దేవుణ్ణి మరచిపోయే మనిషికి భవిష్యత్తు ఉండదు. [QBR]
14. ఆ మనిషి నమ్మకం బలహీనంగా ఉంటుంది. [QBR2] ఆ మనిషి నమ్మకం సాలెగూడును పోలివుంటుంది. [QBR]
15. ఆ మనిషి సాలెగూటిమీద ఆనుకోగా [QBR2] ఆ గూడు తెగిపోతుంది. [QBR] అతడు సాలెగూటిని పట్టుకొని ఉంటాడు [QBR2] కాని అది అతనికి ఆధారాన్ని ఇవ్వదు. [QBR]
16. సమృద్ధిగా నీళ్లు, సమృద్ధిగా సూర్యరశ్మి ఉన్న మొక్కల్లా అతడు ఉంటాడు. [QBR2] ఆ మొక్క కొమ్ములు తోట అంతటా వ్యాపిస్తాయి. [QBR]
17. అది దాని వేళ్లను బండల చుట్టూరా అల్లి [QBR2] ఆ బండల్లో ఎదిగేందుకు చోటుకోసం చూస్తూ ఉంటుంది. [QBR]
18. కాని మొక్క దాని చోటునుండి పెరికివేయబడి నప్పుడు అది అక్కడే ఉండేదని ఎవరికీ తెలియదు. [QBR2] ‘నేను ఇంతకు ముందు ఎన్నడూ నిన్ను చూడలేదు’ అని ఆ తోట అంటుంది. [QBR]
19. కనుక ఆ మొక్కను ఉన్న సంతోషం అంతా అంతే. [QBR2] తర్వాత బురదలోనుంచి ఇతర మొక్కలు పెరుగుతాయి. [QBR]
20. నిర్దోషియైన మనిషిని దేవుడు విడువడు. [QBR2] చెడ్డ మనుష్యలకు ఆయన సహాయం చేయడు. [QBR]
21. అప్పటికీ దేవుడు నీ నోటిని నవ్వుతోను, [QBR2] నీ పెదవులను సంతోష ధ్వనులతోను నింపుతాడు. [QBR]
22. కానీ నీ శత్రవులను దేవుడు సిగ్గుపరుస్తాడు. [QBR2] దుష్టుల గృహాలను ఆయన నాశనం చేస్తాడు.” [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 42 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 8 / 42
యోబు గ్రంథము 8:13
బిల్దదు యోబుతో మాట్లాడటం 1 అప్పుడు షూహీ వాడైన బిల్దదు జవాబిచ్చాడు: 2 “ఎన్నాళ్ల వరకు నీవు అలా మాట్లాడతావు? నీ మాటలు బలంగా వీచే గాలిలా ఉన్నాయి. 3 దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటాడు. సక్రమంగా ఉన్నవాటిని, న్యాయాన్ని లేక నీతిని, సర్వ శక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ చెరపడు. 4 నీ పిల్లలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే, ఆయన వారిని శిక్షించాడు. వారు వారి పాపాలకు వెల చెల్లించారు. 5 అయితే యోబూ, ఇప్పుడు దేవుని వైపు చూడు. ఆ సర్వశక్తిమంతునికి ప్రార్థించు. 6 నీవు పరిశుద్ధంగా, మంచివానిగా ఉంటే ఆయన వచ్చి నీకు సహాయం చేస్తాడు. మరియు నీ కుటుంబాన్ని, నీ వస్తువులను అయన తిరిగి నీకు ఇస్తాడు. 7 నీకు మొదట ఉన్నదానికంటె ఎక్కువగా వస్తుంది. 8 “వబూ వృద్ధులను అడిగి వారుతమ పూర్వీకుల నుండి ఏమి నేర్చుకొన్నారో తెలుసుకో. 9 ఎందుకంటే మనం నిన్ననే జన్మించినట్టు ఉంటుంది గనుక. మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన జీవితాలు, ఒక నీడలా ఉన్నవి. 10 చాలాకాలం క్రిందట జీవించిన మనుష్యులు నీకు నేర్పిస్తారు. వారి అవగాహనతో వారు నీకు ఒక జ్ఞాన సందేశం ఇస్తారు. 11 “బిల్దదు చెప్పాడు, ఎండిన నేలమీద జమ్ము ఎత్తుగా పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు పెరుగుతుందా? 12 లేదు, నీళ్లు గనుక ఎండిపోతే అవి వెంటనే ఎండి పోతాయి. వాటిని కోసి, ఉపయోగించలేనంత చిన్నవిగా అవి ఉంటాయి. 13 దేవుణ్ణి మరచిపోయే ఏ మనిషైనా సరే ఆ రెల్లులాగానే ఉంటాడు. దేవుణ్ణి మరచిపోయే మనిషికి భవిష్యత్తు ఉండదు. 14 ఆ మనిషి నమ్మకం బలహీనంగా ఉంటుంది. ఆ మనిషి నమ్మకం సాలెగూడును పోలివుంటుంది. 15 ఆ మనిషి సాలెగూటిమీద ఆనుకోగా ఆ గూడు తెగిపోతుంది. అతడు సాలెగూటిని పట్టుకొని ఉంటాడు కాని అది అతనికి ఆధారాన్ని ఇవ్వదు. 16 సమృద్ధిగా నీళ్లు, సమృద్ధిగా సూర్యరశ్మి ఉన్న మొక్కల్లా అతడు ఉంటాడు. ఆ మొక్క కొమ్ములు తోట అంతటా వ్యాపిస్తాయి. 17 అది దాని వేళ్లను బండల చుట్టూరా అల్లి ఆ బండల్లో ఎదిగేందుకు చోటుకోసం చూస్తూ ఉంటుంది. 18 కాని మొక్క దాని చోటునుండి పెరికివేయబడి నప్పుడు అది అక్కడే ఉండేదని ఎవరికీ తెలియదు. ‘నేను ఇంతకు ముందు ఎన్నడూ నిన్ను చూడలేదు’ అని ఆ తోట అంటుంది. 19 కనుక ఆ మొక్కను ఉన్న సంతోషం అంతా అంతే. తర్వాత బురదలోనుంచి ఇతర మొక్కలు పెరుగుతాయి. 20 నిర్దోషియైన మనిషిని దేవుడు విడువడు. చెడ్డ మనుష్యలకు ఆయన సహాయం చేయడు. 21 అప్పటికీ దేవుడు నీ నోటిని నవ్వుతోను, నీ పెదవులను సంతోష ధ్వనులతోను నింపుతాడు. 22 కానీ నీ శత్రవులను దేవుడు సిగ్గుపరుస్తాడు. దుష్టుల గృహాలను ఆయన నాశనం చేస్తాడు.”
మొత్తం 42 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 8 / 42
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References