పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే, [QBR2] అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు, [QBR2] అతడు పాపులవలె జీవించనప్పుడు, [QBR2] దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు. [QBR]
2. ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు. [QBR2] ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు. [QBR]
3. కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు. [QBR2] సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు. [QBR2] అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు. [QBR] అతడు చేసేది అంతా సఫలం అవుతుంది.
4. అయితే చెడ్డవాళ్లు ఆలా ఉండరు. [QBR2] వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు. [QBR]
5. ఒక న్యాయ నిర్ణయం చేసేందుకు మంచి మనుష్యులు గనుక సమావేశమైతే, అప్పుడు చెడ్డ మనుష్యులు దోషులుగా రుజువు చేయబడతారు. [QBR2] ఆ పాపాత్ములు నిర్దోషులుగా తీర్చబడరు. [QBR]
6. ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను కాపాడుతాడు, [QBR2] చెడ్డ మనుష్యులు ఆయన చేత నాశనం చేయబడతారు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 1 / 150
కీర్తనల గ్రంథము 1:81
1 ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే, అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు, అతడు పాపులవలె జీవించనప్పుడు, దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు. 2 ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు. ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు. 3 కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు. సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు. అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు. అతడు చేసేది అంతా సఫలం అవుతుంది. 4 అయితే చెడ్డవాళ్లు ఆలా ఉండరు. వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు. 5 ఒక న్యాయ నిర్ణయం చేసేందుకు మంచి మనుష్యులు గనుక సమావేశమైతే, అప్పుడు చెడ్డ మనుష్యులు దోషులుగా రుజువు చేయబడతారు. ఆ పాపాత్ములు నిర్దోషులుగా తీర్చబడరు. 6 ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను కాపాడుతాడు, చెడ్డ మనుష్యులు ఆయన చేత నాశనం చేయబడతారు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 1 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References