పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. భూమీ, యెహోవాను గూర్చి పాడుము! [QBR]
2. నీవు యెహోవాను సేవిస్తూ సంతోషంగా ఉండు! [QBR2] ఆనంద గీతాలతో యెహోవా ఎదుటికి రమ్ము. [QBR]
3. యెహోవా దేవుడని తెలుసుకొనుము. [QBR2] ఆయనే మనలను సృజించాడు. [QBR2] మనం ఆయన ప్రజలము. మనము ఆయన గొర్రెలము. [QBR]
4. కృతజ్ఞతా కీర్తనలతో యెహోవా పట్టణంలోనికి రండి. [QBR2] స్తుతి కీర్తనలతో ఆయన ఆలయంలోనికి రండి. [QBR2] ఆయనను గౌరవించండి ఆయన నామాన్ని స్తుతించండి. [QBR]
5. యెహోవా మంచివాడు. [QBR2] ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది. [QBR2] ఆయన్ని శాశ్వతంగా నమ్ము కోవచ్చు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 100 / 150
కీర్తనల గ్రంథము 100:40
1 భూమీ, యెహోవాను గూర్చి పాడుము! 2 నీవు యెహోవాను సేవిస్తూ సంతోషంగా ఉండు! ఆనంద గీతాలతో యెహోవా ఎదుటికి రమ్ము. 3 యెహోవా దేవుడని తెలుసుకొనుము. ఆయనే మనలను సృజించాడు. మనం ఆయన ప్రజలము. మనము ఆయన గొర్రెలము. 4 కృతజ్ఞతా కీర్తనలతో యెహోవా పట్టణంలోనికి రండి. స్తుతి కీర్తనలతో ఆయన ఆలయంలోనికి రండి. ఆయనను గౌరవించండి ఆయన నామాన్ని స్తుతించండి. 5 యెహోవా మంచివాడు. ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది. ఆయన్ని శాశ్వతంగా నమ్ము కోవచ్చు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 100 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References