పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను. [QBR2] యెహోవా, నేను నీకు భజన చేస్తాను. [QBR]
2. నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను. [QBR2] నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను. [QBR2] యెహోవా నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు? [QBR]
3. నాయెదుట ఏ విగ్రహాలు [*విగ్రహాలు అక్షరార్థముగా భయంకర సంగతులు.] ఉంచుకోను. [QBR2] అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను. [QBR2] నేను అలా చేయను! [QBR]
4. నేను నిజాయితీగా ఉంటాను. [QBR2] నేను దుర్మార్గపు పనులు చేయను. [QBR]
5. ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే [QBR2] అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను. [QBR] మనుష్యులు ఇతరులకంటే తామే మంచి వారమని తలుస్తూ [QBR2] అతిశయించడం నేను జరుగ నివ్వను.
6. నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను. [QBR2] ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను. [QBR2] యదార్థ జీవితాలు జీవించే వాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు. [QBR]
7. అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను. [QBR2] అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను. [QBR]
8. ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను. [QBR2] దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 101 / 150
కీర్తనల గ్రంథము 101:118
1 ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను. యెహోవా, నేను నీకు భజన చేస్తాను. 2 నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను. నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను. యెహోవా నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు? 3 నాయెదుట ఏ విగ్రహాలు *విగ్రహాలు అక్షరార్థముగా భయంకర సంగతులు. ఉంచుకోను. అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను. నేను అలా చేయను! 4 నేను నిజాయితీగా ఉంటాను. నేను దుర్మార్గపు పనులు చేయను. 5 ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను. మనుష్యులు ఇతరులకంటే తామే మంచి వారమని తలుస్తూ అతిశయించడం నేను జరుగ నివ్వను. 6 నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను. ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను. యదార్థ జీవితాలు జీవించే వాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు. 7 అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను. అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను. 8 ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను. దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 101 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References