పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. “నీ శత్రువులను నీ పాదాల కింద పీఠంగా నేను ఉంచేవరకు ఇక్కడ నా కుడి పక్కన కూర్చో.” [QBR2] అని నా ప్రభువుతో యెహోవా చెప్పాడు.
2. నీ రాజ్యం విస్తరించేలా యెహోవా సహాయం చేస్తాడు. నీ రాజ్యం సీయోను వద్ద మొదలై నీవు నీ శత్రువులను [QBR2] వారి స్వంత దేశాలలో పాలించునంత వరకు అది విస్తరిస్తుంది. [QBR]
3. నీవు రాజువైన రోజుననే నీ ప్రజలు నీతో కలుస్తారు. [QBR2] నీవు పుట్టినప్పటినుండి పవిత్రమైన అందం నీకు ఉంది. [QBR] ఇప్పుడు నీ బాల్యం నుండి నీకు ఉన్న ఆ ఆశీర్వాదం [QBR2] రాజుగా నీ కొత్త జీవితంలోనికి వస్తుంది. [*ఇప్పుడు … వస్తుంది హెబ్రీ భాషలో ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటం కష్టం. ఇది అక్షరార్థంగా: “గర్భంనుండి పరిశుద్ద ప్రకాశం నీది. నీ యౌవనపు నీ మంచు నీకు సూర్యోదయగా ఆయినది.]
4. యెహోవా ఒక వాగ్దానం చేసాడు. [QBR2] యెహోవా తన మనస్సు మార్చుకోడు. [QBR] “నీవు నిత్యము యాజకుడివే గాని అహరోను కుటుంబ వర్గం నుండి కాదు. [QBR2] నీది వేరైన యాజకత్వం. అది మెల్కీసెదెక్ వర్గానికి చెందిన యాజకునిలా వున్నట్లు ఉంది.”
5. నా ప్రభువు నీ కుడి పక్కన వున్నాడు. [QBR2] ఆయన కోపమముతో రాజులను చితకగొడతాడు.
6. దేవుడు రాజ్యాలకు తీర్పు తీర్చాడు. [QBR2] ఆ గొప్ప దేశంలో దేవుడు చచ్చిన వారి శవాలతో నేలనిండి పోయింది!
7. మార్గంలోని సెలయేటినుండి [†సెలయేరు ఇది యెరూషలేములో గీహోను ఊట కావచ్చు. రాజుగా అభిషేకించుటకు వెళ్ళినప్పుడు ఆయన ఇక్కడ ఆగివుండవచ్చు.] రాజు మంచినీరు తాగుతాడు. [QBR2] ఆయన నిజంగా తన తల ఎత్తుతాడు, చాలా శక్తివంతంగా ఉంటాడు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 110 / 150
కీర్తనల గ్రంథము 110:81
1 “నీ శత్రువులను నీ పాదాల కింద పీఠంగా నేను ఉంచేవరకు ఇక్కడ నా కుడి పక్కన కూర్చో.” అని నా ప్రభువుతో యెహోవా చెప్పాడు. 2 నీ రాజ్యం విస్తరించేలా యెహోవా సహాయం చేస్తాడు. నీ రాజ్యం సీయోను వద్ద మొదలై నీవు నీ శత్రువులను వారి స్వంత దేశాలలో పాలించునంత వరకు అది విస్తరిస్తుంది. 3 నీవు రాజువైన రోజుననే నీ ప్రజలు నీతో కలుస్తారు. నీవు పుట్టినప్పటినుండి పవిత్రమైన అందం నీకు ఉంది. ఇప్పుడు నీ బాల్యం నుండి నీకు ఉన్న ఆ ఆశీర్వాదం రాజుగా నీ కొత్త జీవితంలోనికి వస్తుంది. *ఇప్పుడు … వస్తుంది హెబ్రీ భాషలో ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటం కష్టం. ఇది అక్షరార్థంగా: “గర్భంనుండి పరిశుద్ద ప్రకాశం నీది. నీ యౌవనపు నీ మంచు నీకు సూర్యోదయగా ఆయినది. 4 యెహోవా ఒక వాగ్దానం చేసాడు. యెహోవా తన మనస్సు మార్చుకోడు. “నీవు నిత్యము యాజకుడివే గాని అహరోను కుటుంబ వర్గం నుండి కాదు. నీది వేరైన యాజకత్వం. అది మెల్కీసెదెక్ వర్గానికి చెందిన యాజకునిలా వున్నట్లు ఉంది.” 5 నా ప్రభువు నీ కుడి పక్కన వున్నాడు. ఆయన కోపమముతో రాజులను చితకగొడతాడు. 6 దేవుడు రాజ్యాలకు తీర్పు తీర్చాడు. ఆ గొప్ప దేశంలో దేవుడు చచ్చిన వారి శవాలతో నేలనిండి పోయింది! 7 మార్గంలోని సెలయేటినుండి సెలయేరు ఇది యెరూషలేములో గీహోను ఊట కావచ్చు. రాజుగా అభిషేకించుటకు వెళ్ళినప్పుడు ఆయన ఇక్కడ ఆగివుండవచ్చు. రాజు మంచినీరు తాగుతాడు. ఆయన నిజంగా తన తల ఎత్తుతాడు, చాలా శక్తివంతంగా ఉంటాడు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 110 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References