పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. నేను కష్టంలో ఉన్నాను. [QBR2] సహాయం కోసం నేను యెహోవాకు మొరపెట్టాను. [QBR2] ఆయన నన్ను రక్షించాడు. [QBR]
2. యెహోవా, మోసకరమైన నాలుకనుండి, [QBR2] నాకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పిన వారినుండి నన్ను రక్షించుము.
3. అబద్దికులారా, యెహోవా మిమ్మల్ని ఎలా శిక్షిస్తాడో మీకు తెలుసా? [QBR2] మీరేమి పొందుతారో మీకు తెలుసా? [QBR]
4. మిమ్మల్ని శిక్షించటానికి దేవుడు సైనికుని వాడిగల బాణాన్ని, [QBR2] మండుతున్న నిప్పులను ఉపయోగిస్తాడు.
5. అబద్ధికులారా, మీ దగ్గర్లో నివసించటం మెషెకులో నివసించటంలాగే ఉంటుంది. [QBR2] అది కేదారు [*మెషెకులొ … కేదారు ఈ స్థలాల్లో వుండిన ప్రజలు ప్రసిద్ధికెక్కిన యుద్ధ వీరులు.] గుడారాల్లో నివసించినట్టే ఉంటుంది. [QBR]
6. శాంతిని ద్వేషించే ప్రజలతో నేను చాలా ఎక్కువ కాలం జీవించాను. [QBR]
7. నాకు శాంతి కావాలి. అది నేను చెప్పినట్లు ఆ ప్రజలకు యుద్ధం కావాలి. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 120 / 150
కీర్తనల గ్రంథము 120:55
1 నేను కష్టంలో ఉన్నాను. సహాయం కోసం నేను యెహోవాకు మొరపెట్టాను. ఆయన నన్ను రక్షించాడు. 2 యెహోవా, మోసకరమైన నాలుకనుండి, నాకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పిన వారినుండి నన్ను రక్షించుము. 3 అబద్దికులారా, యెహోవా మిమ్మల్ని ఎలా శిక్షిస్తాడో మీకు తెలుసా? మీరేమి పొందుతారో మీకు తెలుసా? 4 మిమ్మల్ని శిక్షించటానికి దేవుడు సైనికుని వాడిగల బాణాన్ని, మండుతున్న నిప్పులను ఉపయోగిస్తాడు. 5 అబద్ధికులారా, మీ దగ్గర్లో నివసించటం మెషెకులో నివసించటంలాగే ఉంటుంది. అది కేదారు *మెషెకులొ … కేదారు ఈ స్థలాల్లో వుండిన ప్రజలు ప్రసిద్ధికెక్కిన యుద్ధ వీరులు. గుడారాల్లో నివసించినట్టే ఉంటుంది. 6 శాంతిని ద్వేషించే ప్రజలతో నేను చాలా ఎక్కువ కాలం జీవించాను. 7 నాకు శాంతి కావాలి. అది నేను చెప్పినట్లు ఆ ప్రజలకు యుద్ధం కావాలి.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 120 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References