పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. కొండల తట్టు నేను చూసాను. [QBR2] కానీ నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది? [QBR]
2. భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి [QBR2] నాకు సహాయం వస్తుంది. [QBR]
3. దేవుడు నిన్ను పడిపోనివ్వడు. [QBR2] నిన్ను కాపాడేవాడు నిద్రపోడు. [QBR]
4. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు. [QBR2] దేవుడు ఎన్నడూ నిద్రపోడు. [QBR]
5. యెహోవాయే నిన్ను కాపాడేవాడు. [QBR2] యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు. [QBR]
6. పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు. [QBR2] రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు. [QBR]
7. ప్రతి అపాయం నుండి యోహోవా నిన్ను కాపాడుతాడు. [QBR2] యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు. [QBR]
8. నీవు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు. [QBR2] ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 121 / 150
కీర్తనల గ్రంథము 121:54
1 కొండల తట్టు నేను చూసాను. కానీ నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది? 2 భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి నాకు సహాయం వస్తుంది. 3 దేవుడు నిన్ను పడిపోనివ్వడు. నిన్ను కాపాడేవాడు నిద్రపోడు. 4 ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు. దేవుడు ఎన్నడూ నిద్రపోడు. 5 యెహోవాయే నిన్ను కాపాడేవాడు. యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు. 6 పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు. రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు. 7 ప్రతి అపాయం నుండి యోహోవా నిన్ను కాపాడుతాడు. యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు. 8 నీవు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు. ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 121 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References