పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను. [QBR2] నీవు పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు. [QBR]
2. బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు. [QBR2] బానిస స్త్రీలు వారి యజమానురాండ్ర మీద ఆధారపడతారు. [QBR] అదే విధంగా మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడుతాము. [QBR2] దేవుడు మా మీద దయ చూపించాలని మేము ఎదురు చూస్తాము. [QBR]
3. యెహోవా, మా మీద దయ చూపించుము. [QBR2] మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక దయ చూపించుము. [QBR]
4. ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది. [QBR2] మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 123 / 150
కీర్తనల గ్రంథము 123:151
1 దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను. నీవు పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు. 2 బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు. బానిస స్త్రీలు వారి యజమానురాండ్ర మీద ఆధారపడతారు. అదే విధంగా మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడుతాము. దేవుడు మా మీద దయ చూపించాలని మేము ఎదురు చూస్తాము. 3 యెహోవా, మా మీద దయ చూపించుము. మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక దయ చూపించుము. 4 ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది. మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 123 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References