పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో? [QBR2] ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము. [QBR]
2. గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో? [QBR2] ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో? [QBR]
3. అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా [QBR2] వాళ్లు మనల్ని సజీవంగా మింగేసిఉండేవాళ్లు. [QBR]
4. అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా, [QBR2] మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి. [QBR]
5. అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ [QBR2] మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.
6. యెహోవాను స్తుతించండి. మన శత్రువులు [QBR2] మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.
7. మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము. [QBR2] వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము. [QBR]
8. మనకు సహాయం యోహోవా దగ్గర నుండే వచ్చింది. [QBR2] భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 124 / 150
కీర్తనల గ్రంథము 124:50
1 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో? ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము. 2 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో? ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో? 3 అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా వాళ్లు మనల్ని సజీవంగా మింగేసిఉండేవాళ్లు. 4 అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా, మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి. 5 అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు. 6 యెహోవాను స్తుతించండి. మన శత్రువులు మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు. 7 మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము. వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము. 8 మనకు సహాయం యోహోవా దగ్గర నుండే వచ్చింది. భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 124 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References