పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు. [QBR2] ఇశ్రాయేలూ, ఆ శత్రువులను గూర్చి మాకు చెప్పుము. [QBR]
2. నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు [QBR2] కానీ వారు ఎన్నడూ జయించలేదు. [QBR]
3. నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు. [QBR2] నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి. [QBR]
4. అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి [QBR2] ఆ దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు. [QBR]
5. సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు. [QBR] వారు పోరాటం మానివేసి పారిపోయారు. [QBR]
6. ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలచిన గడ్డిలాంటి వాళ్లు. [QBR2] ఆ గడ్డి ఎదుగక ముందే చస్తుంది. [QBR]
7. పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకద. [QBR2] ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు. [QBR]
8. ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని చెప్పారు.” [QBR2] “యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ మనుష్యులు వారిని ఏమీ అభినందించరు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 129 / 150
కీర్తనల గ్రంథము 129:49
1 నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు. ఇశ్రాయేలూ, ఆ శత్రువులను గూర్చి మాకు చెప్పుము. 2 నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు కానీ వారు ఎన్నడూ జయించలేదు. 3 నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు. నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి. 4 అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి ఆ దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు. 5 సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు. వారు పోరాటం మానివేసి పారిపోయారు. 6 ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలచిన గడ్డిలాంటి వాళ్లు. ఆ గడ్డి ఎదుగక ముందే చస్తుంది. 7 పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకద. ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు. 8 ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని చెప్పారు.” “యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ మనుష్యులు వారిని ఏమీ అభినందించరు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 129 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References