పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను. [QBR2] కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను. [QBR]
2. నా ప్రభువా, నా మాట వినుము. [QBR2] సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము. [QBR]
3. యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటి బట్టి నీవు శిక్షిస్తే [QBR2] ఒక్క మనిషి కూడా మిగలడు. [QBR]
4. యెహోవా, నీ ప్రజలను క్షమించుము. [QBR2] అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.
5. యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను. [QBR2] నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది. [QBR2] యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను. [QBR]
6. నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను. [QBR2] ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను. [QBR]
7. ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో. [QBR2] నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది. [QBR] యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు. [QBR2]
8. మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 130 / 150
కీర్తనల గ్రంథము 130:61
1 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను. కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను. 2 నా ప్రభువా, నా మాట వినుము. సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము. 3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటి బట్టి నీవు శిక్షిస్తే ఒక్క మనిషి కూడా మిగలడు. 4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము. అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు. 5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను. నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది. యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను. 6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను. ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను. 7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో. నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది. యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు. 8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 130 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References