పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. యెహోవా, నేను గర్విష్ఠిని కాను. [QBR2] నేను ప్రముఖుడిని అన్నట్టు ప్రవర్తించ ప్రయత్నించను. [QBR] నేను గొప్ప పనులు చేయాలని ప్రయత్నించను. [QBR2] నాకు మరీ కష్టతరమైన వాటిని గూర్చి నేను చింతించను. [QBR]
2. నేను మౌనంగా ఉన్నాను. నా ప్రాణం నెమ్మదిగా ఉంది. [QBR2] తల్లి చేతుల్లో సంతృప్తిగా ఉన్న ఒక శిశువులా [QBR2] నా ప్రాణం మౌనంగా, మ్మదిగా ఉంది.
3. ఇశ్రాయేలూ, యెహోవానే నమ్ముకో. [QBR2] ఇప్పుడు ఆయనను నమ్ముకో, ఎప్పటికీ ఆయన్నే నమ్ముకో. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 131 / 150
కీర్తనల గ్రంథము 131:56
1 యెహోవా, నేను గర్విష్ఠిని కాను. నేను ప్రముఖుడిని అన్నట్టు ప్రవర్తించ ప్రయత్నించను. నేను గొప్ప పనులు చేయాలని ప్రయత్నించను. నాకు మరీ కష్టతరమైన వాటిని గూర్చి నేను చింతించను. 2 నేను మౌనంగా ఉన్నాను. నా ప్రాణం నెమ్మదిగా ఉంది. తల్లి చేతుల్లో సంతృప్తిగా ఉన్న ఒక శిశువులా నా ప్రాణం మౌనంగా, మ్మదిగా ఉంది. 3 ఇశ్రాయేలూ, యెహోవానే నమ్ముకో. ఇప్పుడు ఆయనను నమ్ముకో, ఎప్పటికీ ఆయన్నే నమ్ముకో.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 131 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References