1. యెహోవా సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి! రాత్రి అంతా ఆలయంలో సేవించిన సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి.
2. సేవకులారా, మీ చేతులు ఎత్తి యెహోవాను స్తుతించండి.
3. యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ! యెహోవా ఆకాశాన్ని, భూమిని చేశాడు.