పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. బబులోను నదుల దగ్గర మనం కూర్చొని [QBR2] సీయోనును జ్ఞాపకం చేసికొని ఏడ్చాం. [QBR]
2. దగ్గర్లో ఉన్న నిరవంజి చెట్లుకు [*నిరవంజి చెట్టు బూరుగవంటి ఒక అడవి చెట్టు.] మన సితారాలు తగిలించాము. [QBR]
3. బబులోనులో మనల్ని బంధించిన మనుష్యులు మనల్ని పాటలు పాడమని చెప్పారు. [QBR2] సంతోషగీతాలు పాడమని వారు మనకు చెప్పారు. [QBR2] సియోను గూర్చి పాటలు పాడుమని వారు మనకు చెప్పారు. [QBR]
4. కానీ విదేశంలో మనం యెహోవాకు [QBR2] కీర్తనలు పాడలేము! [QBR]
5. యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచి పోతే [QBR2] నా కుడిచేయి ఎన్నడూ వాయించకుండా ఎండి పోవును గాక! [QBR]
6. యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచి పోతే [QBR2] నా నాలుక పాడకుండా అంగిటికి అంటుకు పోవును గాక! [QBR] నేను ఎన్నటికీ నిన్ను మరువనని [QBR2] వాగ్దానం చేస్తున్నాను.
7. యెరూషలేము ఎప్పటికీ నా మహా ఆనందం అని నేను ప్రమాణం చేస్తున్నాను! [QBR2] యెహోవా, యెరూషలేము పడిన రోజున [QBR] ఎదోమీయులు ఏమిచేసారో జ్ఞాపకం చేసుకోనుము. [QBR2] దాని పునాదుల వరకు పడగొట్టండి అని వారు అరిచారు. [QBR]
8. బబులోనూ, నీవు నాశనం చేయబడతావు! [QBR2] నీకు రావాల్సిన శిక్ష నీకు యిచ్చేవాడు ఆశీర్వదించ బడునుగాక! నీవు మమ్మల్ని బాధించినట్టు, నిన్ను బాధించేవాడు ఆశీర్వదించబడును గాక! [QBR2]
9. నీ చంటి బడ్డలను తీసుకొని వారిని బండమీద చితుక గొట్టేవాడు ధన్యుడు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 137 / 150
కీర్తనల గ్రంథము 137:64
1 బబులోను నదుల దగ్గర మనం కూర్చొని సీయోనును జ్ఞాపకం చేసికొని ఏడ్చాం. 2 దగ్గర్లో ఉన్న నిరవంజి చెట్లుకు *నిరవంజి చెట్టు బూరుగవంటి ఒక అడవి చెట్టు. మన సితారాలు తగిలించాము. 3 బబులోనులో మనల్ని బంధించిన మనుష్యులు మనల్ని పాటలు పాడమని చెప్పారు. సంతోషగీతాలు పాడమని వారు మనకు చెప్పారు. సియోను గూర్చి పాటలు పాడుమని వారు మనకు చెప్పారు. 4 కానీ విదేశంలో మనం యెహోవాకు కీర్తనలు పాడలేము! 5 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచి పోతే నా కుడిచేయి ఎన్నడూ వాయించకుండా ఎండి పోవును గాక! 6 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచి పోతే నా నాలుక పాడకుండా అంగిటికి అంటుకు పోవును గాక! నేను ఎన్నటికీ నిన్ను మరువనని వాగ్దానం చేస్తున్నాను. 7 యెరూషలేము ఎప్పటికీ నా మహా ఆనందం అని నేను ప్రమాణం చేస్తున్నాను! యెహోవా, యెరూషలేము పడిన రోజున ఎదోమీయులు ఏమిచేసారో జ్ఞాపకం చేసుకోనుము. దాని పునాదుల వరకు పడగొట్టండి అని వారు అరిచారు. 8 బబులోనూ, నీవు నాశనం చేయబడతావు! నీకు రావాల్సిన శిక్ష నీకు యిచ్చేవాడు ఆశీర్వదించ బడునుగాక! నీవు మమ్మల్ని బాధించినట్టు, నిన్ను బాధించేవాడు ఆశీర్వదించబడును గాక! 9 నీ చంటి బడ్డలను తీసుకొని వారిని బండమీద చితుక గొట్టేవాడు ధన్యుడు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 137 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References