పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు. [QBR2] బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు. [QBR2] వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు.
2. పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు. [QBR2] వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుని ప్రయత్నించాడు. [QBR2] ( వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.) [QBR]
3. కానీ ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు. [QBR2] మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు. [QBR] కనీసం ఒక్క వ్యక్తి కూడా [QBR2] మంచి పనులు చేయలేదు.
4. దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు. [QBR2] ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు. [QBR2] దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది. [QBR2] ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు. [QBR]
5. (5-6) దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు. [QBR2] కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు. [QBR] కానీ ఆ దుర్మార్గులు చాలా భయపడి పోయారు. [QBR2] ఎందుకంటే దేవుడు తనుమంచి మనుష్యులతో ఉన్నాడు గనుక.
6.
7. సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు? [QBR2] ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు. [QBR] కానీ యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు. [QBR2] ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 14 / 150
కీర్తనల గ్రంథము 14:151
1 “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు. బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు. వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు. 2 పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు. వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుని ప్రయత్నించాడు. ( వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.) 3 కానీ ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు. మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు. కనీసం ఒక్క వ్యక్తి కూడా మంచి పనులు చేయలేదు. 4 దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు. ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు. దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది. ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు. 5 (5-6) దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు. కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు. కానీ ఆ దుర్మార్గులు చాలా భయపడి పోయారు. ఎందుకంటే దేవుడు తనుమంచి మనుష్యులతో ఉన్నాడు గనుక. 6 7 సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు? ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు. కానీ యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు. ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 14 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References