పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. యెహోవాను స్తుతించండి. [QBR] యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి! [QBR2] ఆయన అనుచరులును కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి. [QBR]
2. ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలసి అనందించనివ్వండి. [QBR2] సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి. [QBR]
3. ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ [QBR2] నాట్యమాడుతూ దేవుని స్తుతించ నివ్వండి. [QBR]
4. యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు. [QBR2] దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు. [QBR2] ఆయన వారిని రక్షించాడు! [QBR]
5. దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి. [QBR2] పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి.
6. ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక. [QBR2] ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని [QBR]
7. వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక. [QBR2] వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక. [QBR]
8. ఆ రాజులకు, ప్రముఖులకు [QBR2] దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు. [QBR]
9. దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు. [QBR2] దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు. యెహోవాను స్తుతించండి! [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 149 / 150
కీర్తనల గ్రంథము 149:35
1 యెహోవాను స్తుతించండి. యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి! ఆయన అనుచరులును కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి. 2 ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలసి అనందించనివ్వండి. సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి. 3 ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ నాట్యమాడుతూ దేవుని స్తుతించ నివ్వండి. 4 యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు. దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు. ఆయన వారిని రక్షించాడు! 5 దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి. పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి. 6 ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక. ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని 7 వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక. వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక. 8 ఆ రాజులకు, ప్రముఖులకు దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు. 9 దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు. దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు. యెహోవాను స్తుతించండి!
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 149 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References