పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. యెహోవాను స్తుతించండి! [QBR] దేవుని ఆలయంలో ఆయనను స్తుతించండి! [QBR2] ఆకాశంలో ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించండి! [QBR]
2. ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి! [QBR2] ఆయన గొప్పతనమంతటికోసం ఆయనను స్తుతించండి! [QBR]
3. బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి! [QBR2] స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి! [QBR]
4. తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి! [QBR2] తీగల వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి! [QBR]
5. పెద్ద తాళాలతో దేవుని స్తుతించండి! [QBR2] పెద్దగా శబ్దం చేసే తాళాలతో ఆయనను స్తుతించండి!
6. సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి! యెహోవాను స్తుతించండి. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 150 / 150
కీర్తనల గ్రంథము 150:40
1 యెహోవాను స్తుతించండి! దేవుని ఆలయంలో ఆయనను స్తుతించండి! ఆకాశంలో ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించండి! 2 ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి! ఆయన గొప్పతనమంతటికోసం ఆయనను స్తుతించండి! 3 బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి! స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి! 4 తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి! తీగల వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి! 5 పెద్ద తాళాలతో దేవుని స్తుతించండి! పెద్దగా శబ్దం చేసే తాళాలతో ఆయనను స్తుతించండి! 6 సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి! యెహోవాను స్తుతించండి.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 150 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References